సమంత దగ్గర అలాంటి పని చేయాలా.. "జీతం కూడా వద్దు..మేము రెడీ"..ఈ కుర్రాళ్లు ఇంతలా తెగించేశారు ఏంటి..!

Thota Jaya Madhuri
ప్రజెంట్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన "సిటాడల్" వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది . సమంతకి ఆరోగ్యం బాగో లేకపోయినా సరే తన వంతు సహాయంగా ఈ సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ చాలా చక్కగా నిర్వహిస్తుంది. మరీ ముఖ్యంగా వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరో ఈ వెబ్ సిరీస్ లో  నటిస్తున్న కూడా ప్రమోషన్స్ మొత్తం కేవలం సమంత పైనే ఆధారపడి చేస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

కాగా రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . అయితే ఆ వీడియో పై కుర్రాళ్లు నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు.  సమంత చాలా స్టైలిష్ గా ఉంటుంది . చాలా స్టైలిష్ గా రెడీ కూడా అవుతుంది . మయోసైటీస్ వ్యాధి తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే మరింత స్టైలిష్ గా తయారవడం మొదలు పెట్టింది . కాగా  రీసెంట్గా సమంత ఓ ఈవెంట్ కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకున్న డ్రెస్ ను వేసుకుంది .

అయితే ఆ డ్రెస్ ను వేసుకుంటున్నప్పుడు వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది. అయితే డ్రెస్ ని ఎవరు చూడకుండా నాలుగు గోడల మధ్య మార్చుకుంటారు ..నువ్వేంటి పబ్లిక్ గా అందరి ముందే డ్రెస్ ని అలా  వేసుకున్నావ్ అంటూ కొందరు చాలా పచ్చిగా ఘాటుగా మాట్లాడుతుంటే.. మరి కొందరు మాత్రం పబ్లిక్ గా డ్రెస్ వేసుకోవడం చూసి బూతులు తిడుతున్నారు . అయితే కొంతమంది కుర్రాళ్ళు మాత్రం నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు.  అసలు అలా నీకు డ్రెస్ వేసే ఉద్యోగం నాకు వస్తే నా.. జీవితం కూడా వద్దు లైఫ్ లాంగ్ ఆ సేవ చేసుకుంటూ బతికేస్తాను సామ్ అంటూ చాలా రొమాంటిక్గా కామెంట్స్ పెడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో సమంత వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: