నటి తులసి తో ఎఫైర్ పై.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్..!

Divya
టాలీవుడ్ లో కమెడియన్ గా పేరు పొందిన ప్రభాస్ శ్రీను గురించి చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ కి మంచి స్నేహితుడుగా ఉండడంతో తన పేరును కూడా ప్రభాస్ శ్రీనుగా మార్చుకున్నారు. అందుకే ఎక్కువగా ప్రభాస్ నటించిన చిత్రాలలో కూడా కమెడియన్ గా విలన్ గా నటిస్తూ ఉంటారు శ్రీను. అయితే గత కొన్నేళ్లుగా ఈ కమెడియన్ పైన ఒక రూమర్ అయితే వినిపిస్తూ ఉన్నది.. అదేమిటంటే సీనియర్ నటి తులసీతో ప్రభాస్ శ్రీను కు ఎఫైర్ ఉందని వార్తలు ఎక్కువగా వినిపించేవి.

ప్రభాస్ శ్రీను నీ తులసి కూడా డార్లింగ్ అను పిలుస్తూ ఉండడం వల్ల వీరిద్దరి క్లోజ్ నెస్ కి ఈ రూమర్స్ మరింత వైరల్ గా చేశాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను పల విషయాలు తెలిపారు. ముఖ్యంగా తులసి అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. తులసి తో కలిసి తాను డార్లింగ్ సినిమాలో కూడా నటించాము ఆ సమయంలోనే తమకు బాగా పరిచయమైందని ఆ తర్వాత ఆమెతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదని తెలిపారు.

సర్లింగ్ అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు తులసిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఆమె నాకు తల్లితో సమానమని తెలియజేశారు. అంతేకాకుండా తనని అక్క అని పిలుస్తూ ఉంటానని కానీ తమ మీద ఇలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని తెలిపారు ప్రభాస్ శ్రీను. కేవలం సరదా కోసమే డార్లింగ్ అని పిలుస్తూ ఉంటుంది తప్ప.. ఏమీ లేదని తెలిపారు ప్రభాస్ శ్రీను. అయితే ఈ విషయం పైన తులసి గారు తనకు మెసేజ్ పెట్టి తన భార్యకు కూడా అర్థమయ్యేలా చెప్పు అంటూ తెలిపింది అంటూ తెలిపారు ప్రభాస్ శ్రీను. అయితే ఈ రూమర్స్ విన్న తర్వాత తన భార్యతో చాలాసేపు నవ్వుకున్నామని తెలిపారు. తన భార్య ఒక ఇంటి ఓనర్ కూతురే అందుకే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నానని తెలిపారు ప్రభాస్ శ్రీను. ఆమె కూడా ఒక డాక్టర్ అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: