ప్రభాస్ - హను రాఘవపూడి డిజిటల్ ... కళ్లు చెదిరి... మైండ్ బ్లాక్ అయ్యే రేటు ఇది...!
ఆ తర్వాత కల్కి సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుంది .. ఇక మధ్యలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ఉంటుంది . అలాగే మైత్రి సంస్థ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసింది . ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఓటీటీ అంటే డిజిటల్ హక్కులు అప్పుడే అమ్మేసినట్టు తెలుస్తోంది .. ఈ సినిమా సౌత్ ఇండియా డిజిటల్ హక్కులు రూ. 150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది . నాన్ థియేటర్ హక్కుల్లో మేజర్ షేర్ ఈ డిజిటల్ హక్కులే వి కాకుండా సాటిలైట్ ఆడియో హిందీ ఇలా రకరకాలు ఉంటాయి ..
అవన్నీ కలిపి మరో రూ. 150 కోట్లకు పైగా వస్తాయి అంటే ఒక నాన్ థియేటర్ హక్కులే రూ. 30 కోట్లకు పైగా వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది . ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్ బిజినెస్ ఎలాగూ అదిరిపోతుంది . సినిమా నిర్మాణ పనులు కూడా అదే రీతిలో ఉంటుందని సినిమా పిరియాడిక్ డ్రామా కావటం సెట్ లు , సిజి పనులు కూడా ఎక్కువగా ఉంటాయని రెమ్యూనరేషన్ కూడా అలాగే ఉంటాయని తెలుస్తోంది . ఏది ఏమైనా ఈ సినిమా పేరుతో మైత్రి సంస్థకు భారీ లాభాలు తప్పవు.