ఒక్క నైట్ గడిపితే 5 కోట్ల గిఫ్టా..? స్టార్ హీరోయిన్ ఫిగర్ కి ఎంత ఇచ్చిన తక్కువే..!

Thota Jaya Madhuri
డబ్బులు మన చేత ఎంత చెడ్డ పనైనా చేయిస్తుంది .. ఎంతకు తెగించే విధంగానైనా పరిస్థితి క్రియేట్ చేయిస్తుంది అని అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు. అందుకే డబ్బు మీద ఎక్కువ మోజు పెట్టుకోకూడదు డబ్బు అవసరానికి ఉపయోగపడాలి ఆ విధంగా మాత్రమే ఉండాలి . అత్యాశకు పోయేలా అస్సలు ఉండకూడదు అని చాలా చాలా మంది చెప్తూ ఉంటారు . కానీ కొంతమందికి అది ఎక్కదు అత్యాశతో ఇంకా ఇంకా సంపాదించాలి అని ఇంకా డబ్బులు కూడా పెట్టాలి అని చాలామంది అనుకుంటూ తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు .


ఆ లిస్ట్ లోకే  వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మొదటి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు  అటు ఇటుగా మారిన తర్వాత ఐదవ సినిమా నుంచి తన స్థానాన్ని మళ్ళీ తానే దక్కించుకుంది . పెద్ద పెద్ద బడా స్టార్స్ తో కూడా నటించింది . హైలెట్ ఏంటంటే ఈమె నటించిన పాన్ ఇండియా  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ బ్యూటీ డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తుంది అని చాలామంది డైరెక్టర్ లు చెప్పుకొచ్చారు.


అంతేకాదు ఈ బ్యూటీ డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది అని వాళ్లకు అర్థమైపోయింది . ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ దాని అలుసుగా తీసుకుని మరి ప్రైవేట్ పార్టీలో ఈ హీరోయిన్ ని బుక్ చేసుకున్నారట . అంతేకాదు ఈ హీరోయిన్ ఆ పార్టీలో  మెరిసినందుకుగాను ఏకంగా ఐదు కోట్లు గిఫ్ట్ కూడా ఇచ్చారట . దీంతో సినిమా ఇండస్ట్రీ షాక్ అయిపోయింది . ఒక సినిమాలో నటిస్తేనే రెండు మూడు కోట్లు ఇస్తున్నారు హీరోయిన్ కి .. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్ ఒక పార్టి కి అటెండ్ అయ్యి నాలుగు చిందులు వేసి రాసుకుని పూసుకుని తిరిగితే అంత డబ్బా..? కేవలం ఒక్క నైట్ మెరిసినందుకుగాను ఐదు కోట్లా..? అంటూ షాక్ అయిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ స్టార్ హీరోయిన్ ఫిగర్ కి 5 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చిన తక్కువే అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి ఈ బ్యూటీ కష్టపడకుండానే ఐదు కోట్లు బాగానే సంపాదించింది ..ఇలా కొన్ని నైట్స్ కాంప్రమైజ్ అయితే చాలు ఈ బ్యూటీ 100 కోట్లు ఈజీగా సంపాదించేసుకుంటుంది అంటూ  జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: