పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేయనున్న బన్నీ.. అందరి నోర్లు ఖతక్ అని మూయాల్సిందే..!
కాగా ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమాకి సంబంధించి పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో పుష్ప2 కోసం బన్నీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం హాట్ హాట్ ట్రెండ్ అయింది . అందుతున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బన్నీ ఈ సినిమా కోసం ఏకంగా 270 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారట. అయితే ఇది ఎటే టైం కాకుండా షేర్ విధంగా ఆయన అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు ఆ 270 కోట్లను కూడా ఆయన ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారట . బన్నీ ఎంతో ఇష్టంగా సిటీ అవుట్ కట్స్ లో ఒక ఫామ్ హౌస్ ను కట్టించుకోవాలనుకుంటున్నారట . చుట్టూ తోటల మధ్య తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్లడానికి మంచి ఫామ్ హౌస్ ను కట్టించుకోవడానికి ఎప్పటినుంచో చూస్తున్నారట . ఫైనల్లీ అలాంటి ఒక మంచి ప్రాపర్టీ బన్నీకి తగిలిందట . అంతేకాదు తను ఎంతో కష్టపడి ఇష్టంగా నటిస్తున్న పుష్ప2 కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కూడా దానికి ఖర్చు చేస్తున్నారట . దీంతో ఈ న్యూస్ మరింత ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో పుష్ప2 డిసెంబర్ 6 కూడా రిలీజ్ కావట్లేదు అంటూ వార్తలు వినిపించాయి . అలాంటి వాళ్ళ నోరులు మూయించేలా చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టి మరి డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అంటూ ప్రకటించింది..!