ఎన్టీఆర్‌ను మరోసారి పాతాళానికి పడేసిన రామ్ చరణ్.. గట్టి దెబ్బే కొట్టబోతున్నాడుగా..!

Amruth kumar
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వరుస పాన్ ఇండియా సినిమాలే చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రెసెంట్ ఎక్కువ ఈ సినిమాలే వస్తున్నాయి. దర్శకులు కూడా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలనే డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే స్టార్ హీరోల మధ్య కూడా పాన్ ఇండియా లెవెల్ లో వార్‌ జరుగుతుంది. ఇక గత మూడు సంవత్సరాలుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తూ హిట్ ప్లాప్‌ల‌ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రిలీజ్ చేయాలని ముందుకు వస్తున్నారు. ఇక రీసెంట్గా ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాన్‌ ఇండియా లెవెల్ లో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ హీట్ అందుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే గతంలో లాగే ఈ ఏడది కూడా రామ్ చరణ్‌ పైచేయి అనే టాక్ చిత్ర పరిశ్రమల వినిపిస్తుంది అదేంటో ఇక్కడ చూద్దాం.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర పాన్ ఇండియ‌ లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అదిరిపోయే కలెక్షన్లు అందుకుంది. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. ఇక ఇప్పుడు ఈ రికార్డులను త్వరలోనే అల్లు అర్జున్ పుష్ప2 రామ్ చరణ్ గేమ్ ఛేంజెర్‌ సినిమాలతో బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే థియెట్రిక‌ల్‌ బిజినెస్ తో రామ్ చరణ్ మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఎన్టీఆర్ దేవర  కన్నా అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను చేశాడు గేమ్ చేంజర్. దేవ‌ర‌ ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్ల బిజినెస్ తోనే ఎన్టీఆర్ పై రామ్ చరణ్ పై చేయి సాధించాడు. ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ ని మళ్ళీ రామ్ చరణ్ తొక్కేసినట్టే.
\
ఎన్టీఆర్ త్రిబుల్‌ ఆర్ తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక కలెక్షన్స్ కూడా అదే రేంజులో వ‌చ్చాయి . ఇక‌ దాంతో ఫ్యాన్స్ కొంత నిరాశ పడురు. ఈ మూవీ బిజినెస్ డీల్ చూస్తే.. దేవర కి తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లు మాత్రమే జరగగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రెండు సినిమాలకు రూ.40 కోట్ల తేడా ఉంది. ఇక గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్ లో రూ.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.45 కోట్లు, కర్ణాటకలో రూ.16కోట్లు, తమిళనాడులో రూ.30 కోట్లు ప్రీ థియెట్రికల్‌ బిజినెస్‌లు జరిగినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రామ్ చరణ్ కాస్త ఎక్కువగా వసూల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ త‌ర్వాత‌ రాబోతున్న వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాతో అయినా రామ్ చరణ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాగో లేదో చూడాలి..
[1:03 pm, 26/10/2024] Leela:

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: