అర్ధరాత్రి అల్లు అర్జున్ కి కాల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. అస్సలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..?

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులోకి చాలా చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ . వాళ్ళల్లో ఒకరే ఈ అల్లు అర్జున్ - ఎన్టీఆర్. పైకి  ముద్దుగా బావ బావ అంటూ పిలుచుకుంటారే కానీ అడిగితే ప్రాణమైన ఇచ్చే అంత ఫ్రెండ్షిప్ వీళ్ల మధ్య ఉంటుంది.  ఒకరి సినిమాలకి మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండటం.. ఒకరి సినిమాలను ఇంకొకరు ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ఉండడం మనం చాలా సందర్భాలలో చూశాం. 


మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు బర్త డే అయినా సరే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు వాళ్లకి కాల్ చేసి విషెస్ చెప్తారట. అంత పెద్ద స్టార్ హీరో స్టేటస్ కి వెళ్ళాక ఏ వ్యక్తికి అంత ఇంట్రెస్ట్ ఉండదు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు . ఆ కారణంగానే తన ఫ్రెండ్స్ కు దగ్గరగా ఉండే ఎవరి పుట్టిన రోజు అయిన సరే కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మరి విష్ చేస్తాడు .


అల్లు అర్జున్ బర్త్ డే కి కూడా అలాగే చేస్తాడు. ప్రతిసారి కూడా అంతే. అల్లు అర్జున్ కి స్నేహారెడ్డి తర్వాత మొదటి విష్ చేసేది ఎన్టీఆర్ నే కావడం గమనార్హం. అర్ధరాత్రి అయినా సరే ఆ టైంలో కాల్ చేసి మరి విష్ చేస్తాడట . అల్లు అర్జున్ కి కూడా ఎన్టీఆర్ ఉంటే చాలా ఇష్టం . ఎన్టీఆర్ ని ఎన్నో సందర్భాలలో పొగిడేశారు.  అల్లు అర్జున్ - ఎన్టీఆర్ లా ఫ్రెండ్ షిప్  ఇలాగే కొనసాగాలి అంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. వీళ్ల కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అంటూ ఆశపడుతున్నారు. కాగా ఈ మధ్య కాలంలో బన్నీ ను ఏ రేంజ్ లో జనాలు ట్రోల్ చేశారో మనం చూశాం. అస్సలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటూ కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: