డైరెక్టర్ సుకుమార్ , రామ్ చరణ్ కు అంత పెద్ద బొక్క పెట్టాడా.. ఎవరు ఊహించని ట్విస్ట్ ఇదే..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలోని టాలెంటెడ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో సుకుమార్ కూడా ఒకరు.. త‌న‌ దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళతాడు.. ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడు పుష్ప 2 సినిమాతో మరో భారీ సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న ఈ సినిమాతో భారీ లవ్ లో వర్కౌట్ అవ్వాలని ఉద్దేశంతో ఆయన ఈ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగంతో తనకంటూ ప్రత్యేకతను పాన్ ఇండియా లవ్ లో క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ అండ్ సుకుమార్..

ఇక ఇప్పుడు పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ను పద్లం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఏదేమైనా కూడా తనను తాను స్టార్ హీరోగా మార్చుకోవడంలో అల్లు అర్జున్ ఓ ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నాడు. అయితే గతంలో దర్శకుడు సుకుమార్ రామ్‌చ‌రణ్ తో చేసిన రంగస్థలం సినిమా విషయంలో చాలావరకు సినిమాపై నెగటివ్గా చేసినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమాను ముందుగా పాన్ ఇండియా సినిమాగా చేస్తే రామ్ చరణ్ కి మంచి గుర్తింపు రావటమే కాకుండా ఈ సినిమాలో నటించినందుకు గాను ఆయనకు తప్పకుండా నేషనల్ అవార్డు అయితే వచ్చేదని కూడా అంటారు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆయన అవబావాలు గాని సుకుమార్ డైరెక్షన్ గాని మరో లెవల్ లో ఉంటాయి. ఇక పుష్ప సినిమాతో పోలిస్తే రంగస్థలం సినిమా ఎంతో బాగుంటుంది . అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే పుష్ప సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఈ సినిమాకు మంచు గుర్తింపు వచ్చింది . అయితే రంగస్థలం సినిమా మాత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హీట్ అవ్వటమే కాకుండా భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టి రామ్ చరణ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఇలా ఈ విషయంలో సుకుమార్ - రామ్ చరణ్ కి పెద్ద అన్యాయమే చేశాడని చెప్పాలి. ఏదేమైనా కూడా ఇద‌రి కాంబినేషన్లో మరో సినిమా రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి వీళ్ళిద్దరూ ఎలాంటి సంచ‌ల‌న‌లు సృష్టిస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: