ఎవరు ఊహించని లుక్ లో సొంతం హీరోయిన్.. షేపులు తోనే పిచ్చెక్కిస్తుందిగా..!

Amruth kumar
 తెలుగు ప్రేక్షకుల మనసులు ఇప్పటికే చిర స్తాయిగా నిలిచిపోయి అందమైన ప్రేమ కథ సినిమాల్లో సొంతం కూడా ఒకటి .. ఈ సినిమాలో పాటలు ఎంతో సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన  ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ , రోహిత్ హీరోలుగా నటించారు . అలాగే ఈ సినిమాలో నమిత హీరోయిన్గా నటించి మెప్పించింది . రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి చెప్పక్కర్లేదు .. అప్పట్లో ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందరి దృష్టి ఆకర్షించిన హీరోయిన్ గుర్తుండే ఉంటుంది ? అందం అంతకుమించిన అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టు పడేసింది ..

అప్పట్లో ఈ బ్యూటీ కి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ... ఈ సినిమాలో సౌమ్య పాత్రలో తన క్యూట్ లుక్స్ తో యువతను కట్టిపడేసింది. అలాగే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా ఈమె నటించింది. అయితే ఈ సినిమాలే నటించినప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాల మాత్రమే.. ఆ తర్వాత మరాఠీ , హిందీ , కన్నడ , మలయాళం సినిమాల్లో కూడా నటించిన నేహాకు  తెలుగులో మాత్రం మంచి అవకాశాలు రాలేదు . ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మళ్లీ వెండితెర పై కనిపించలేదు . అయితే సినిమాల కు దూరంగా ఉన్న ఈ తార .. అటు సీరియల్స్ కూడా చేస్తుంది .  ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది . తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలలో నేహా తన అందంతో  కట్టిపడేస్తుంది. ఈ వయసులో కూడా తన సోయగాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: