తారక్ తన పర్సులో ఉంచుకునే ఏకైక ఫోటో ఇదే.. అందుకే అంత లక్ మనోడికి..!
అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పర్స్ లో ఎవరి ఫోటో పెట్టుకొని ఉంటారో తెలిస్తే షాక్ అయిపోతారు. కచ్చితంగా ఎవ్వరు గెస్ చేయలేరు .అలాంటి ఒక స్పెషల్ పర్సన్ . ఇప్పుడు దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే తారక్ కి వాళ్ళ నాన్నగారు అంటే చాలా చాలా ఇష్టం . ఎంతలా అంటే ఆయనకు పెళ్లయి ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా ఆయన నాన్న పేరు చెప్తే చంటి పిల్లాడిలా మారిపోతూ ఉంటాడు.
హరికృష్ణ చనిపోయినప్పుడు తారక్ ఎలా కుమిలి కుమిలి ఏడ్చారో ఇప్పటికీ ఆ విజువల్స్ మనం గూగుల్లో చూడొచ్చు . అదేవిధంగా నాన్నకు ప్రేమతో సినిమా ఈవెంట్ లో ఆ మూమెంట్లో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి స్టేజ్ పైన గుక్క పట్టి ఏడ్చేసాడు . దానికి సంబంధించిన న్యూస్ లు కూడా మనం విన్నాం. కాగా తారక్ కి తన నాన్నగారు అంటే చాలా చాలా ఇష్టం . ఆ కారణంగానే తన నాన్నగారు తనతో లేరు అని చెప్పి తన నాన్నగారు ఎప్పుడు తనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ కోసం హరికృష్ణ గారి ఫోటోని తన పర్సులో పెట్టుకొని ఎప్పుడూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ ఫోటోలు అసలు తీయడట . ఆ ఫోటోని క్యారీ చేస్తూనే ఉంటాడట. అందుకే ఆయనకు అంత లక్ వచ్చింది . నాన్న ను గౌరవించినా.. ప్రేమించినా.. ఎవరైనా సరే ఫ్యూచర్లో మంచి స్థానానికి ఎదుగుతారు అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తారక్ ..!
అంటున్నారు నందమూరి