నందమూరి
బాలకృష్ణ కెరియర్ ప్రారంభంలో చాలా విజయాలను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే
బాలయ్య కెరియర్ స్టార్టింగ్ లో అద్భుతమైన విజయాలను అందించి ఆయనను స్టార్
హీరో ఈమేజ్ వైపు నడిపించిన దర్శకులలో
కోడి రామకృష్ణ ఒకరు.
కోడి రామకృష్ణ ,
బాలకృష్ణ కాంబో లో చాలా సినిమాలు రూపొందాయి. అందులో అనేక సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే వీరిద్దరి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు ఏకంగా
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లుగా కూడా నిలిచాయి. ఆ సినిమాలు ఏవి ..? అనే వివరాలను తెలుసుకుందాం.