శోభిత కోసం కోట్లు విలువ చేసే గిఫ్ట్.. నాగచైతన్య ప్రేమకు అర్ధాలే వేరులే..!
కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోకి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అది స్టార్ హీరో కొడుకు కి సంబంధించినది కావడంతో మరింత ట్రెండ్ అవుతుంది. త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు . కాగా ఈ జంట పెళ్లికి ముందే చట్టపట్టలేసుకొని బాగా తిరిగేసి ఎంజాయ్ చేసేసింది. దానికి సంబంధించిన వీడియోలు . ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.
కాగా మరి కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలుగా మారబోతున్న ఈ జంటకు సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాట్ గా ట్రెండ్ అవుతుంది . హీరో నాగచైతన్య ఏకంగా శోభిత ధూళిపాళ్ల కోసం ఆమె కి
ఓ స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేయబోతున్నారట . సాధారణంగా మ్యారేజ్ తర్వాత భర్త భార్యకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు . అయితే నాగచైతన్య టూ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట . ఏకంగా ఆమె ఎంతో ఇష్టపడిన విల్లా ని ఆమెకు గిఫ్ట్ గా కొనివ్వబోతున్నాడట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు .నాగచైతన్య ప్రేమకు అర్ధాలే వేరులే అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రేమ మా సమంత పై చూపిచ్చి ఉంటే కూడా బాగుండేది అంటున్నారు . మరికొందరు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు..!!