పొడవు కాళ్ల సుందరి
పూజ హెగ్డే పై నిజంగానే ఆ
డైరెక్టర్ కన్నేసారా.. ఆ
హీరో మాట్లాడిన దాంట్లో ఉన్న నిజమెంత..పూజా హెగ్డే అంటే ఆ
డైరెక్టర్ కి ఎందుకు అంత ఇష్టం అనేది ఇప్పుడు చూద్దాం. వరుస సినిమాల్లో చేస్తూ ఒకప్పుడు స్టార్
హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఒకప్పుడు సంవత్సరానికి రెండు మూడు సినిమాల్లో ఈమెనే హీరోయిన్.. కానీ ప్రస్తుతం సంవత్సరానికి ఒక సినిమాలో కూడా హీరోయిన్గా కనిపించడం లేదు. ఇక ఆ
హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మపై ఓ
డైరెక్టర్ కన్నేసారట.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాప్ ఫుల్ సీజన్ 4 స్టార్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ 4 కి ఫస్ట్ గెస్ట్ గా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు.
ఆయన ఎప్పటినుండో పూజ హెగ్డేపై కన్నేసారు అంటూ
నాగ వంశీ పెద్ద షాక్ ఇచ్చారు.ఇక
నాగ వంశీ మాటలకు షాక్ అయిపోయిన
బాలకృష్ణ ఏంటి
వెంకీ నీ హైట్ ఏంటి
పూజ హెగ్డే హైట్ ఏంటి అంటూ
బాలయ్య షాకిచ్చారు.ఆ తర్వాత ఆ ఆ
హీరోయిన్ ఎవరో చెప్పండి సార్ అంటూ
దుల్కర్ సల్మాన్ అడగగా అది బాగా పర్సనల్ అమ్మ ఇప్పుడు చెప్పలేను అంటూ
బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. కానీ దుల్కర్ మాత్రం వదలకుండా అందుకే అడిగాం సార్ అంటూ అన్నారు. ఇలా వీరందరి సంభాషణ చాలా ఫన్నీగా జరిగింది. ఇక ఈ ప్రోమోలో ఇంకా చాలా ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం ఈ ప్రోమో చూసి
ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఫుల్ ఎపిసోడ్లో
బాలకృష్ణ వీరి నుండి ఇంకా ఎన్ని విషయాలు బయట పెట్టిస్తారో చూడాలి