హీరోయిన్ కోరిక తీర్చడానికి అర్ధరాత్రి 2 కోట్లు ఖర్చు చేసిన స్టార్ హీరో.?

Pandrala Sravanthi
ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో తనకెంతో ఇష్టమైన హీరోయిన్ కోరిక తీర్చడం కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టారట..మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు రెండు కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల మధ్య ప్రేమ, క్రష్ అనేది ఉంటుంది.ఎంతోమంది నటీనటులు ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమో పెళ్లి చేసుకోకుండానే డేటింగ్ చేసి చిన్న చిన్న గొడవల కారణంగా బ్రేకప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో కూడా తాను ఇష్టపడ్డ హీరోయిన్ కోసం ఒక రాత్రి ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టారట. అయితే ఆ హీరో పేరు బయట పెట్టడం బాగోదు కానీ ఆ హీరో గత కొద్ది రోజులుగా ఓ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు.

 అయితే చాలా రోజులు ఆ హీరోని వెంట తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా ఆ హీరో కి పెద్ద షాక్ ఇచ్చి బాలీవుడ్ లో ఉండే ఓ నిర్మాతను పెళ్లి చేసుకొని కనీసం హైదరాబాద్ మొహం కూడా చూడడం లేదు. అయితే తన అందానికి దాసుడైన ఆ హీరో మాత్రం  ఆ హీరోయిన్ కోసం కోట్లు కోట్లు ఖర్చుపెట్టి ప్రస్తుతం ప్రేమలో విఫలమైనందుకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట.దాంతో ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ అమ్మాయి అందం చూసి మోసపోతే ఫలితం ఇలాగే ఉంటుంది బాసూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ హీరో తనకు ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉండటంతో ఎన్ని ఖర్చు పెడుతున్నారో కూడా తెలియకుండా ఆ హీరోయిన్ కోసం ఖర్చు పెట్టారట.. కానీ పెద్దింటి హీరో కావడంతో ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు బయటపడనివ్వడం లేదు. ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ చేతిలో ఈ హీరో మోసపోవడం మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: