వార్నీ..కత్తిలాంటి ఫిగర్ తో అలాంటి పనులా.. వాట్ ఈజ్ దిస్ జక్కన్న..?
కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు వింటున్నామో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీ దీపిక పదుకొనే కూడా నటించబోతుందట .
అయితే ఈ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్శ్ ఉన్న పాత్రలో మెరవబోతుందట. మనకు తెలిసిందే రీసెంట్ గానే దీపికా పదుకొనే ఒక బేబీకి జన్మనిచ్చింది. అప్పుడే ఆమెకు బాడీ సెట్ అవ్వదు. బాడీ కండిషన్ లో ఉండదు. చాలా రెస్ట్ అవసరం . క్స్ మినిమం సిక్స్ మంత్స్ ఆమె రెస్ట్ తీసుకోవాలి . కానీ జక్కన్న లాంటి స్టార్ డైరెక్టర్ ఆఫర్ ఇవ్వడంతో దీపికా పదుకొనే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఈ ప్రాజెక్టు ను ఓకే చేసిందట .
అంతేకాదు ఆమె దానికోసం వర్క అవుట్స్ కూడా ప్రారంభించిందట . అయితే జక్కన మాత్రం ఆమెపై చిత్రీకరించాల్సిన సీన్స్ ఆరు నెలల తర్వాత చిత్రీకరించేలా ప్లాన్ చేసుకున్నారట . ఆ లోపు దీపిక పదుకొనే బాడీ మొత్తం కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి రకరకాల డైట్ లను ఎక్సర్సైజులు చేస్తుందట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. కత్తిలాంటి ఫిగర్ తో నెగటివ్ షేడ్స్ పాత్ర ఏంటి జక్కన్న ..?అంటూ కొందరు నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!