సినీ ఇండస్ట్రీలో మరో నాగ్-అమల.. భార్యకు విడాకులు ఇచ్చేసి మరి యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న ముదురు హీరో..!?

Thota Jaya Madhuri
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది జంటలు ఉన్నారు . కానీ అందరికన్నా స్పెషల్ అట్రాక్షన్ గా మోస్ట్ రొమాంటిక్ కప్య్ల్ గా ఇప్పటికి సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అయ్యే కపుల్ మాత్రం అక్కినేని నాగార్జున - అమల అనే చెప్పాలి . వీళ్లు ఎంత రొమాంటిక్ గా ఉంటారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగార్జున - అమల అంటే చాలామంది జంటలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు . వీళ్ళ డైటింగ్..వీళ్ల లైఫ్ స్టైల్ ..వీళ్లు మాట్లాడే విధానం ..చాలా మందికి నచ్చుతూ ఉంటుంది .


కాగా నాగార్జున - అమలను రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దగ్గుబాటి  ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్న నాగార్జున ..అక్కినేని నాగచైతన్య పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.  అప్పటికే అమల తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నాగార్జున అక్కినేని ఇంటికి కోడలు గా ఆమెను తీసుకురావడానికి సతవిధాల ట్రై చేశాడు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు .


కానీ ఫైనల్లీ నాగార్జున అనుకున్నదే సాధించాడు. లక్ష్మికి విడాకులు ఇచ్చేసి మరి అమలను పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత నాగర్జున -అమలకు అఖిల్ పుట్టాడు. అయితే సేమ్ ఇప్పుడు ఇదే విధంగా మరొక స్టార్ హీరో చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న ఈ ముదురు హీరోకి పెళ్లయింది . ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారట .


మొదటి భార్యకు  విడాకులు ఇచ్చేసి మరి ఈ హీరోయిన్  రెండొ పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడట . ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఈయన ఆమెతో బాగా మింగిల్ అవుతున్నాడు అని ఆ రిలేషన్షిప్ అంతకుమించిన స్థాయిలో ముందుకెళ్తుంది అని.. త్వరలోనే వీళ్ళు పెళ్లి  చేసుకోవాలనుకుంటున్నారు అంటూ తెలుగు ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇండస్ట్రీలో మరో నాగార్జున - అమల జంట వీళ్లే అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: