వావ్: క్యూట్ లుక్స్ తో దీపావళి ట్రీట్ ఇచ్చిన 'బేబీ' బ్యూటీ..చూస్తే మతి పోవాల్సిందే బయ్యా..!
వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాలంటే జాక్ కంపల్సరీ హిట్ కొట్టాల్సిందే. ఐతే జాక్ సినిమా అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు కానీ దీపావళి సందర్భంగా వైష్ణవి నో ఫిల్టర్స్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. కథానాయికలు తమ న్యాచురల్ లుక్ తో కనిపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.ఈ నేపథ్యంలో పండుగలంటే చాలా ఇష్టం పువ్వులు, పూజలతో సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఇన్స్టా పోస్ట్చేసింది.పండుగ రోజు అనవసరమైన మేకప్ ఎందుకు అనుకుందో ఏమో కానీ బేబీ వైష్ణవి చైతన్య న్యాచురల్ లుక్స్ అదిరిపోయింది. పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అనేలా అమ్మడు తన లుక్స్ తో ఆకట్టుకుంది. బేబీ వైష్ణవి మాత్రం తన సహజత్వంతో ఆకట్టుకుంటుంది. తన క్యూట్ లుక్స్ తో చూపు మరల్చ లేనంతగా కవ్విస్తుంది వైష్ణవి.