వామ్మో: ఒళ్లంతా టాటూలు చూపిస్తూ.. అందాలు వొలకబోస్తున్న స్టార్ కిడ్..!

Divya
బాలీవుడ్ సెలబ్రిటీలు అంటే కచ్చితంగా గ్లామర్ డోస్ ఒలకబోస్తూ ఉంటారు. బాలీవుడ్ లో చాలామంది ట్యాలెంటెడ్  నటీనటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నటుడు జాకి ష్రాఫ్ కూడ ఒకరు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే ఎంతోమంది పరిచయం కలిగిన నటుడు. ఎన్నో భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటుడు కుమారుడే టైగర్ ష్రాఫ్. కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ కూడా ఇటీవలే తన ప్రతిభతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే ఇదే కుటుంబంలో నట వారసురాలు కూడా ఉన్నది.

జాకి ష్రాఫ్ కుమార్తె టైగర్ ష్రాఫ్ సోదరి..ఆమె పేరే కృష్ణ ష్రాఫ్.. ఈమె ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తన సోదరుడు స్ఫూర్తితోనే ఎక్కువగా ఫిట్నెస్ పైనే దృష్టి పెడుతూ ఉంటుంది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశించి తన లుక్కుని చాలా రఫ్ గా టోండుగా కనపడేలా చేస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయి చీర కడితే ఎలా ఉంటుందో అని పలు సందర్భాలలో అభిమానులు కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తూ పలు రకాల కామెంట్స్ చేసేవారు.

అయితే ఇప్పుడు తాజాగా బ్లాక్ కలర్ డిజైనర్లో చీర కట్టుకొని కాంబినేషన్ బ్లౌజ్ ధరించి ఒక చేత్తో వైన్ గ్లాస్ పట్టుకొని మరి తన టాటో రివిలింగ్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో కృష్ణ ష్రాఫ్ శరీర ఆకృతి చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఫిట్నెస్ బాడీ తో పాటు మత్తెక్కించే అందం కూడా బయటపడిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా నడుము దగ్గర ఉన్న టాటోలు కూడా తన అందాన్ని మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేసేలా కనిపిస్తున్నాయి. ఈ అమ్మడు అందాలు కుర్రకారులను కిక్కెక్కించేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ చీరలో బ్లాస్ట్ పేల్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: