అలా ఒకప్పుడు కుర్రాళ్ళ కి కలల రాకుమారిగా ఉండేది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం
ఇండస్ట్రీ కి దూరంగా ఉంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ
మహేశ్వరి కోసం ఓ
సినిమా షూటింగ్లో
డైరెక్టర్ హీరో ఇద్దరూ కొట్టుకున్నారట.ఇక అసలు విషయం ఏమిటంటే..
కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన గులాబీ
సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ
సినిమా అప్పట్లో కుర్ర కారును ఎంతగా ఆకర్షించిందో చెప్పనక్కర్లేదు.
అయితే అలాంటి ఈ
సినిమా షూటింగ్ సమయం లో
మహేశ్వరి ప్రేమ కోసం జె.డి.చక్రవర్తి
డైరెక్టర్ కృష్ణ
వంశీ ఇద్దరు షూటింగ్ సెట్లో నే దెబ్బలాడుకున్నట్టు ఫిలిం సర్కిల్స్లో రూమర్స్ వినిపించాయి.
అయితే ఈ రూమర్స్ లో ఉన్నది ఎంత నిజమో తెలియదు కానీ అప్పట్లో
మహేశ్వరి ప్రేమ కోసం మాత్రం ఇద్దరు సెలబ్రిటీలు కొట్టుకున్నారు అనే వార్త మాత్రం ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.ఇక అప్పట్లో జె.డి.చక్రవర్తి కేవలం
మహేశ్వరి గురించి మాత్రమే కాదు జయసుధ,
శ్రీదేవి,
రంభ వంటి హీరోయిన్ల మీద కూడా ఈయన
క్రష్ పెంచుకున్నట్టు వార్తలు వినిపించాయి.