విడాకులు తీసుకోబోతున్న స్టార్ జబర్దస్త్ కామెడీయన్.. ఇన్నాళ్లకు ఆ పాపం పండిందా..?
ఈ మధ్యకాలంలో అంగడికి వెళ్లి చాక్లెట్ కొనుకున్న అంత ఈజీగా కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకుంటున్నారు స్టార్ట్ ప్రముఖులు. నెల కు 10 - 12 మంది అయినా స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే జనాలు కూడా విడాకులన్న మ్యాటర్ చాలా చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కాగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ కమెడియన్ ఇంట్లో పెద్దలు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . ఈయనకి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు.
కాగా జబర్దస్త్ కామెడీ షో లో పాల్గొని ఆడవాళ్ళపై పరోక్షకంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఘాటుగా పంచెస్ వేసి కొన్నిసార్లు ట్రోలింగ్ కి మరికొన్నిసార్లు బూతులు తిట్టించుకునే ఈ కమెడియన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది . చేతులో షోస్ లేవు . జబర్దస్త్ షో ని ఎప్పుడో మానేశారు . ఈవెంట్స్ లో కూడా ఈయనను తీసుకోవడం లేదు . ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ భారీగా దెబ్బతింది. దీంతో పలు మనస్పర్ధలు కారణంగా భార్య తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట ఈ జబర్దస్త్ కమెడియన్. అయితే దీని పట్ల పలువురు శాడ్ గా ఫీల్ అవుతుంటే పలువురు మాత్రం ఆడవాళ్ళపై అలాంటి నీచపు డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తే ఇలానే ఉంటుంది ..నీ పాపాలు ఇన్నాళ్లకి పండింది అంటూ ఘాటుగా బదులిస్తున్నారు..!