పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురిలో ఆ క్వాలిటీ మాత్రం సేమ్..మీరు గమనించారా..!
డిప్యూటీ సీఎం గా తనదైన స్టైల్ లో ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో అడపాదడపా వైరల్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల మ్యాటర్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నే ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న ముగ్గురు అమ్మాయిలలోనూ ఓ క్వాలిటీ సేమ్ గా ఉంది అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట ఇంట్లో వాళ్ళు చెప్పిన అమ్మాయి "నందిని" పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమెకు విడాకులు ఇచ్చేశారు . ఆ తర్వాత రేణు దేశాయ్ తో డేటింగ్ చేశాడు . బిడ్డ పుట్టాక ఆమెను ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు . ఆమెకు విడాకులు ఇచ్చేసి తీన్మార్ హీరోయిన్ "అన్నా లెజినోవా" ను పెళ్లి చేసుకున్నారు . ప్రజెంట్ పవన్ మూడవ భార్యగా అన్న లెజినోవా కొనసాగుతుంది.
పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురిలోను సింప్లిసిటీ అనేది కామన్ క్వాలిటీ. నందిని చాలా సింపుల్ గా ఉంటుంది . బయట జనాలకు తెలియకపోయినా మెగా కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను ఆ విషయంలో ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. అయితే రేణు దేశాయ్ ఎంత సింపుల్ గా ఉంటాదో అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భార్యగా ఉన్నప్పుడు కూడా చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయేది . ఇక అన్నా లెజినోవా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫారిన్ కల్చర్ లో పుట్టి పెరిగినా సరే తెలుగు ట్రెడిషన్ ని బాగా ఫాలో అవుతుంది . తెలుగు సాంప్రదాయాలను చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది . చాలా సింపుల్ సిటీ గల మేడం . దీంతో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు సంబంధించిన ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!