ఎన్టీఆర్ అంటే పిచ్చి కోపం.. వెంకటేష్ స్వయానా పిలిచిన నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ కి రాని తెలుగు హీరో..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా సరే సెకండ్స్ లోనే హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోవడం మనం బాగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జనాలు . అలాంటి వార్తలే ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండడం మనం గమనించాల్సిన విషయం . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. శివాని అనే అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు . ఆమె వెంకటేష్ కి చాలా చాలా దగ్గర బంధువు. అందుకే వెంకటేష్ స్పెషల్గా హాజరై మరింత స్పెషల్ గా ఆ ఫంక్షన్ ని మార్చేశారు.


వీళ్ళ నిశ్చితార్ధంలో వెంకటేష్ - జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ మిగతా సినీ ప్రముఖులు ఎలా సందడి చేశారో కూడా చూసాం. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ చిన్న కొడుకు వెంకటేష్ తో చేసిన అల్లరి మామూలుగా లేదు . దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది . అయితే నార్నే నితిన్ నిశ్చితార్థానికి వెంకటేష్  ఓ హీరోని ఇన్వైట్ చేసిన కూడా ఆయన ఫంక్షన్ కి హాజరు అవ్వలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ మధ్యకాలంలో హీరోగా ఆయన సినిమాలు చేసింది లేదు.  కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులారిటీ దక్కించుకుంటూ వస్తున్నారు. పలు సినిమాలను ప్రమోట్ చేస్తూ ఈవెంట్స్ లో కూడా మెరుస్తున్నారు.


అయితే ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి కోపంగా ఉన్న ఆ హీరో ..ఎన్టీఆర్ ఆ ఫంక్షన్ కి హాజరవుతున్నాడు అని తెలిసే ఈ హీరో ఫంక్షన్ కి వెళ్లకుండా తప్పించుకున్నారట . వెంకటేష్ పదేపదే కాల్ చేసిన కూడా ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదట.  వెంకటేష్ ఆ హీరో బాగా దగ్గర బంధువు కూడా అవుతాడు . దీంత్ఫ్ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.  ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నార్నే నితిన్ "మ్యాడ్" అనే సినిమాతో హీరోగా స్పెషల్ స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా ట్రై చేసాడు . ఆ తర్వాత "ఆయ్" సినిమాలో నటించాడు.  రెండు సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఆయనకు అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది . ఇకపై ఇండస్ట్రీలో ఆయన హీరోగా సెటిల్ అవుతాడు అంటూ ఆశలు కూడా జనాలకి లేవు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: