పేరుకి పెద్ద స్టార్ హీరో కొడుకు.. ఆ విషయంలో మాత్రం దమిడికి కూడా పనికిరాడు..!

Thota Jaya Madhuri
చాలామంది అనుకుంటూ ఉంటారు మన తండ్రి స్టార్ హీరో అయితే మనకి బాగా పలుకుబడి ..పాపులారిటీ ఉంటుంది . తద్వారా మనము సినిమాలో  నటిస్తే మన పేరుని కూడా బాగా పాపులారిటీ పబ్లిసిటీ చేసుకోవచ్చు అని . అఫ్కోర్స్ కొందరి విషయాల్లో అది నిజం కావచ్చు కానీ అందరి విషయాలలో అలాగే జరుగుతుందా..? అంటే మాత్రం కాదు అని చెప్పాలి . కొంతమంది లైఫ్ లో వాళ్ళ పెద్ద వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది . మరి కొందరి విషయాలలో చాలా తక్కువగా ఉంటుంది . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో విషయంలో మాత్రం తండ్రి పాత్ర చాలా చాలా కీలకం.


అయినా సరే ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ కొట్టలేకపోయాడు. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో మొదట్లో పర్వాలేదు అనే సినిమాలను చేశాడు . సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పలేము కానీ ఏదో ఆవరేజ్ అంతే . అయితే ఒకానొక మూమెంట్లు హీరోయిన్స్ తో మిస్ బిహేవ్ చేశాడన్న  పేరు కూడా ఈ హీరోకి వచ్చింది. తర్వాత ఆ హీరో సినిమాలు చూడడమే మానేశారు జనాలు. అయితే ఆయన సినిమాలకి పబ్లిసిటీ రావడానికి ఆయన సొంత డప్పు ఆయనే కొట్టించుకుంటాడట.


ఆయన నటించిన సినిమాలకు పాజిటివ్ రివ్యూలు వచ్చేలా ఆయనే డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూలు వచ్చేలా మాట్లాడుకుంటారట.  ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు.  మీ తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరో సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన స్టార్ . అలాంటిది నువ్వు నటనపరంగా దేనికి పనికిరావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ హీరో బడా స్టార్ హీరో కడుపున పుట్టినప్పటికీ నటన పరంగా మాత్రం జీరో . ఎక్స్ప్రెషన్స్ ఏమీ రావు. ఏదో అద్దం ముందు తనకు తాను ఆక్టింగ్ చేసుకున్న విధంగానే ఉంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. పాపం ఈ హీరో సినిమాలో నటించాలి అన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.  కానీ తండ్రి ఆస్తిని పలుకుబడిన ఉపయోగించి వేరే రంగంలోకి వెళ్లి ఉంటే మాత్రం సూపర్ సక్సెస్ అయి ఉండేవాడు . ఆయనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకునేవాడు . తలరాత ఏం చేద్దాం అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: