ఆ హీరో ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. 23 ఏళ్ల నుండి బెడ్ రూమ్ లోనే దాచుకున్న శ్రేయ శరణ్ ..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
శ్రేయ శరణ్.. ఈ పేరు చెప్తే కుర్రాల్లో మదిలో గిటార్ మోగినంత ఆనందంగా ఉంటుంది.  కొంతమంది కుర్రాళ్ళు నరాలు జివ్వుమంటాయి . శ్రేయ శరణ్ అన్న పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తించేది ఠాగూర్ సినిమా . అంతకుముందు చాలా సినిమాల్లో నటించింది . సూపర్ డూపర్ హిట్స్ కూడా అందుకుంది . కానీ ఠ్గూర్ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి . మరీ ముఖ్యంగా చిన్నగా చిన్నగా సాంగ్లో ఆమె నడుము తిప్పే స్టెప్స్ ఆమె పలికించే ఎక్స్ప్రెషన్స్ అమ్మ బాబోయ్ ఇప్పటికి ఆ స్టెప్స్ చూసిన సరే కుర్రాళ్ళకి గిలా గిలా కొట్టేసుకుంటారు . అంతలా కుర్రాళ్ల మనసులను దోచేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.


కాగా శ్రియా శరణ్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా సినిమా ఇష్టం . ఈ సినిమా డిసెంబర్ 30 ..2001లో రిలీజ్ అయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నటనపరంగా శ్రేయ శరణ్ వేరే లెవెల్ లో మార్కులు వేయించుకుంది. అందం పరంగా అయితే చెప్పక్కర్లేదు . ఇప్పటికే సూపర్ డూపర్ హాట్ అందాలతో ఓ రేంజ్ లో మెప్పించేస్తుంది . కాగా అలాంటి శ్రేయ శరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.  ప్రభాస్ - మహేష్ బాబు - చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోతోను స్క్రీన్ షేర్ చేసుకొని తనదైన స్టైల్ లో ముద్ర వేయించుకునింది .


అయితే అందరికన్నా శ్రేయ శరణ్ ఫేవరెట్ హీరో మాత్రం నాగార్జున . వీళ్ల కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  మరీ ముఖ్యంగా మనం సినిమాలో నాగార్జున ఏరి కోరి మరి శ్రేయ శరణ్ ని తనకు జోడిగా ఎంపిక చేసుకున్నాడు అంటే ఆమె అంటే ఆయనకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నాగార్జున శ్రేయ శరణ్ కు చాలా చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట. వీళ్ళ వర్క్ చేస్తున్న మూమెంట్ లో శ్రేయ బర్త డే రావడంతో ఆమె ఒక స్పెషల్ పింగాణి రాధాకృష్ణుల బొమ్మను గిఫ్ట్ చేశారట .


శ్రేయ కి రాధాకృష్ణు అంటే ఎక్కువగా లైక్ చేస్తుందట. ఎక్కువగా కొలుస్తూ ఉంటుందట . అందుకే ఆమె బర్త్డ డే నాడు ఆయన అలాంటి ఒక పింగాన్ని గిఫ్ట్ ఆర్టికల్ ప్రజెంట్ చేశారట. ఆశ్చర్యం ఏంటంటే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు దాటుతుంది.  ఇప్పటికీ ఆ వస్తువును పదిలంగా దాచుకుందట . అంతగా ఆమెకు ఆ బొమ్మ నచ్చేసిందట. ఇప్పటికే నాగార్జునతో ఆమె టచ్ లోనే ఉంది . ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది . కానీ ఒకానొక మూమెంట్ల వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు ..పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అవి చూసి తెగ నవ్వుకున్నారట . ఈ విషయాన్ని శ్రేయ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: