స్నేహ రెడ్డి నెలకు మూడుసార్లు అయినా తిరుమలకు వెళ్ళేది అందుకేనా..? బయటపడ్డ అసలు నిజం..!

Thota Jaya Madhuri
చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విఐపి దర్శనాల పాసులతో ఎక్కువగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు . కాగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ నెలకి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం కచ్చితంగా నెలకి నాలుగు ఐదు సార్లు పైగానే శ్రీవారి దర్శనాన్ని కి వెళ్తుంది .


స్టార్ సెలబ్రెటీ కావడంతో ఆమెకు సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా అల్లు స్నేహారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు . అనంతరం ఆమె మండప వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి అయితే స్నేహ రెడ్డి కచ్చితంగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది అన్న మూమెంట్లో లేదా తనకు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు అన్న సిచువేషన్ లో కచ్చితంగా ఆ మూమెంట్ లోనే శ్రీవారి దర్శనానికి వెళుతుంది అని చెప్పుకొస్తున్నారు బన్నీ ఫాన్స్.


రీసెంట్గా బన్నీ ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే . తాజాగా వాటి నుంచి బయటపడ్డాడు బన్నీ . ఆ కారణంగానే స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు గతంలో పుష్ప సినిమా రిలీజ్ మూమెంట్లో కూడా శ్రీవారి దర్శనానికి నడ మార్గం గుండా వెళ్ళింది స్నేహ రెడ్డి . ఇలా స్నేహ రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకుంటే తనకి మంచి కలుగుతుంది అన్న నమ్మకాన్ని ఎక్కువగా బిలీవ్ చేస్తుంది .అందుకే ఇలా చేస్తుంది అంటున్నారు జనాలు . మొత్తానికి బన్నీ సక్సెస్ లో స్నేహ రెడ్డిది కూడా చాలా చాలా కీలకపాత్ర అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. డిసెంబర్ 5వ తేది బన్నీ నటించిన పుష్ప సినిమా రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అప్పుడు కూడా స్నేహారెడ్డి శ్రీవారిని దర్శించుకుంటుంది అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: