రష్మిక కి అమ్మ మొగుడు లాంటి ఫిగర్..ఎక్కడి నుంచి పడుతున్నావ్ రా ఇలాంటి బ్యూటీలని..!?
ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాను చాలా మంది జనాలు చూసి ఫ్రెష్ గా ఫీల్ అవుతూ ఉంటారు . ఈ సినిమాలో ఆయన చూపించిన విధంగా లిప్ లాక్ సీన్స్ మరి ఏ డైరెక్టర్ కూడా చూపించలేదని చెప్పాలి . ఆ తర్వాత ఆనిమల్ . ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది . రష్మిక చేత టాప్ తీసేసి మరి బోల్డ్ గా సీన్స్ చేయించాడు . రన్బీర్ నోటి నుండి ఎలాంటి బూతు డైలాగ్స్ వినిపించాడో కూడా మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ ప్రభాస్ తో తెరకెక్కించే "స్పిరిట్" సినిమా పైనే ఉంది .
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తుంది మూవీ టీం. అలాగే ఈ సినిమాలో అలియా భట్ ని కూడా హీరోయిన్ గా అప్రోచ్ అయితే నిరాకరించిందట . ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో హీరోయిన్గా ఒక కన్నడ బ్యూటీని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా రష్మిక ని మించిపోయే రేంజ్ లో ఉండే ఫిగర్ . ఆమె మరెవరో కాదు ఆశిక రంగనాథ్ . అడిగితే రొమాన్స్ కాదు ఏదైనా చేస్తుంది . ఎలాగైనా మెప్పిస్తుంది . అలాంటి బ్యూటీస్ సందీప్ రెడ్డివంగా కు కావాలి . ఆశిక రంగన్నాథ్ తెలుగులో "అమీగోస్" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఆమె అందాలు ఎంత చూసినా తనివి తీరదు . అలాంటి హాట్ బ్యూటీతో ప్రభాస్ చేత రొమాన్స్ చేయించబోతున్నాడు సందీప్ రెడ్డివంగా . ఇది నిజంగా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి..!?