వామ్మో: వైట్ అండ్ వైట్లో.. బ్లాస్ట్ అయ్యేలా అందాలతో యంగ్ హీరోయిన్..!

Divya
చాలామంది నటిమనులు సైతం తమ నటనకు ప్రాణం పోసి నటిస్తూ ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో జయసుధ, భానుప్రియ, శ్రీదేవి, రాధిక తదితర సెలబ్రిటీలు ఉండేవారు. ఈ తరంలో అలాంటి ప్రతిభను కనబరిచేవారు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి, వైష్ణవి చైతన్య, వరలక్ష్మి, శరత్ కుమార్  తదితర నటీమణులు ఉన్నారు. ఇప్పుడు వారి కేటగిరిలోకి కన్నడ నటి చైత్ర జే ఆచార్ అందరిని ఆకట్టుకున్నది. గతంలో టోబి అనే సినిమాలో ఢీ గ్లామరస్ లో కనిపించిన ఈ అమ్మడు వైవిధ్యమైన గెటప్పులతో ఆకట్టుకుంది.

పలు రకాల అవార్డులను కూడా అందుకున్నది. ఆ తర్వాత సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీలో తన అద్భుతమైన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నది చైత్ర. సిద్ధార్థ-40 సహా పలు చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యింది. కన్నడలో ఉత్తరకాండ అనే చిత్రంలో కూడా నటిస్తున్నదట. తాజాగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ అయ్యే అందాలతో చైత్ర జే. ఆచార్  కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నిరంతరం పలు రకాల ఫోటోషూట్లతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరింత ఆకట్టుకునే పనిలో పడింది.

సినిమాలలో చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే చైత్ర.. సోషల్ మీడియాలో మాత్రం చాలా స్టైలిష్ కోణాలను బయటకు తీస్తూ ఉంటుంది. వైట్ అండ్ వైట్లో డిజైనర్ ఫ్రాక్ లో తన అందాలను సైతం స్టన్ అయ్యేలా చైత్ర జే.ఆచార్ షేర్ చేయడం జరిగింది. షోల్డర్ లెస్ డిజైనర్ టాప్ లో హాట్ ఫోటోలతో తన ఎద అందాలను చూపిస్తూ హైలెట్ అయ్యేలా చేసింది. స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తో విభిన్నమైన షేడ్స్ ఉన్న ఫోటోలను షేర్ చేసింది చైత్ర జే ఆచార్. ఇమే సింగర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నదట. మొత్తానికి తన అందాలతో బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేసింది ఈ కుర్ర హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: