ఛీ ఛీ..పైకి ఎంతో సైలెంట్ గా ఉండే నాగచైతన్యకు ఆ పాడు అలవాటు ఉందా..?
నాగచైతన్య మాత్రం ఇంకా సరైన హిట్ కొట్టడానికి కష్టపడుతున్నారు . అయితే తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడు నాగచైతన్య అంటూ చాలా మంది ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కు సంబంధించిన పలురకాల వార్తలు బాగా వైరల్ గా మారాయి. త్వరలోనే శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్యకు ఒక పాడు అలవాటు ఉందట . ఆ కారణంగానే ఆయన దగ్గర స్నేహితులు అలాగే నాగార్జున భార్య అమల ఆయనను దూరం పెడుతూ ఉంటుందట.
మరీ ముఖ్యంగా నాగచైతన్య చాలా సైలెంట్ ..ఎంతలా సైలెంట్ అంటే తనను తిట్టినా కొట్టినా కూడా పెద్ద గా రియాక్ట్ అవ్వడు. కానీ తన మనసు హర్ట్ అయినప్పుడు బాగా మందు తాగేస్తాడట. ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారట . కొన్ని కొన్ని సార్లు తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే చిన్న - పెద్ద , అమ్మానాన్న అనే తేడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తాడట . చాలాసార్లు నాగార్జునను కూడా మందు మత్తులో బూతులు కూడా తిట్టాడట . ఆ తర్వాత అమలను కూడా ఓ రోజు అలాగే మందు లో తిట్టడంతో అప్పటినుంచి ఆమె నాగచైతన్యని దూరం పెట్టేస్తూ వచ్చిందట . చాలా మంచివాడుగా ఉండే నాగచైతన్యకు ఈ పాడు అలవాటు ఎలా ఎడిక్ట్ అయ్యాడో..? ఎలా అలవాటు చేసుకున్నాడో..? అంటూ అక్కినేని నాగచైతన్య ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!