నాగచైతన్యకు ఆ అలవాటు ఉందా.. అందుకే సమంత విడాకులు ఇచ్చిందా.. మరి శోభిత పరిస్థితి..?

Amruth kumar
అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య .. తండ్రి , తాత వారసత్వాన్ని కొనసాగిస్తారని అభిమానులు అంతా భావించారు .. అయితే నాగచైతన్య హీరో గా ఎదగటానికి నానా తిప్పులు పడుతున్నాడు . ఈ అక్కినేని హీరో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అయితే లేదు . ఈయ‌న నటించిన సినిమాలు విజయం సాధించిన మూవీలో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే  ఎక్కువ అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.

ఇక నాగ చైతన్య వ్యక్తిగత జీవితం కూడా ఏమాత్రం అంత గొప్పగా ఏం లేదు . ముందుగా స్టార్ హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది రోజుల కే మనస్పర్ధలు కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేశాడు . ఇక ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు . సమంత తో విడాకుల తర్వాత నాగచైతన్య సీక్రెట్ గా శోభిత ధూళిపాళ్ల తో లవ్ మైంటైన్ చేస్తూ వచ్చాడు . డిసెంబర్ 4 న వీరి పెళ్లి ఎంతో ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది . అయితే ఇప్పుడు నాగా చైతన్యకు సంబంధించిన ఓ వార్త‌ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పైకి ఎంతో సైలెంట్ గా కనిపించే నాగచైతన్య కి ఓ అలవాటు ఉన్నట్లు పుకార్లు బయటకు వస్తున్నాయి . అందుకే అయ‌న్ను అందరూ దూరం పెడతారని రూమర్ కూడా వినిపిస్తుంది. ఆయన మనసు బాగా హర్ట్ అయినప్పుడు ముందు బాగా తాగేస్తాడని తెలుస్తుంది .. అంతేకాకుండా ఎవరూ లేనే ప్రదేశంలో కూర్చుని మందు తాగి గట్టిగా అరుస్తూ తన బాధను ఆ విధంగా తన ఎమోషన్ను బయటపడతారట. తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడేస్తాడట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ , నాగ చైతన్యకు సంబంధించి ఈ రూమర్ మాత్రం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో బాగానే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: