సిస్టర్ అంటూ తమన్నాకి షాక్ ఇచ్చిన లవర్.. పెళ్లి పెటాకులేనా..?

Pandrala Sravanthi
ఏంటి ప్రేమించిన వ్యక్తి తమన్నాని సిస్టర్ అన్నారా.. తమన్నా అంతలా ప్రేమిస్తే ఆయన ఎందుకు సిస్టర్ అన్నారు..అసలు తమన్నా లవర్ ఎందుకు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రేమించిన అబ్బాయి తమన్నాని సిస్టర్ అన్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు అందరూ రూమర్లు అని అనుకుంటారు. కానీ ఈ వార్తలు రూమర్లు కాదు. నిజమే ఎందుకంటే ఈ విషయం స్వయంగా తమన్నానే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.మరి ఇంతకీ తమన్నాని సిస్టర్ అని ప్రేమించిన వాడు పిలిచారు అంటే అందరూ విజయవర్మ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.ఎందుకంటే తమన్నా ప్రేమించిన ప్రియుడు విజయ్ వర్మ తమన్నాని సిస్టర్ అనలేదు. 

విజయ్ వర్మ కంటే ముందే మరో వ్యక్తిని తమన్నా ప్రేమించింది.అయితే ఎంతో గాఢంగా తమన్నా ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆ అబ్బాయి మాత్రం తమన్నా ని సిస్టర్ అన్నారట. అసలు విషయం ఏమిటంటే.. తమన్నా ఫస్ట్ లవ్ ఆమె ఐదవ తరగతిలో ఉన్నప్పుడే మొదలైందట.ఐదో తరగతిలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ అన్నయ్యని తమన్నా గాఢంగా ప్రేమించిందట.అయితే అది చిన్నతనం అప్పట్లో ఆ అబ్బాయి అంటే తమన్నాకి క్రష్ ఉండేదట.

అలా కొద్ది రోజులు తన ఫ్రెండ్ అన్నయ్య ని ప్రేమించిన తమన్నాకి అంతలోనే షాక్ తగిలిందట. ఎందుకంటే తమన్నా తన ఫ్రెండ్ అన్నయ్యని ప్రేమిస్తే ఆ అబ్బాయి మాత్రం తమన్నాని తన సిస్టర్ ఫ్రెండ్ కాబట్టి తన సిస్టర్ లాగే తమన్నా కూడా తనకు చెల్లెలు అంటూ మాట్లాడారట. అయితే ఈ మాటలు విన్న తమన్నా హాట్ బ్రేక్ అవ్వడంతో షాక్ అయిపోయిందట.. అయితే ఈ విషయాన్ని తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అలా ప్రేమించిన అబ్బాయి సిస్టర్ అనడంతో తమన్న షాక్ అయిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: