"సిగ్గు లేదారా నీకు..?" అఖిల్ ని అడిగి కడిగి పడేసిన తెలుగు హీరోయిన్..ఏమైందంటే..?
ఈ విషయాన్ని అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అఖిల్ - నాగచైతన్య పేరుకి బ్రదర్స్ అయినప్పటికీ ఫ్రెండ్స్ లా బిహేవ్ చేస్తూ ఉంటారట. ఒకరికి ఒకరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారట . మరీ ముఖ్యంగా సమంత లవ్ మ్యాటర్ ని నాగచైతన్య అఖిల్ కే ముందుగా చెప్పారట . అఖిల్ అంటే సమంతకి కూడా చాలా చాలా ఇష్టం. విడాకులు తీసుకున్న సరే అఖిల్ సినిమాని సపోర్ట్ కూడా చేసింది . అలాంటి సమంత అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్నప్పుడు అఖిల్ ని "సిగ్గు లేదారా నీకు..?" అంటూ ఘాటుగా అడిగి కడిగి పడేసిందట .
దానికి కారణం అఖిల్ మందు తాగే అలవాటు ఉండడమే . అఖిల్ కి మందు తాగొద్దు అంటూ ఎన్నోసార్లు నాగార్జున - అమల చెప్పి చూశారట . అయినా సరే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేటప్పుడు ఫ్లోలో కొన్ని కొన్ని సార్లు తాగేస్తూ ఇంటికి వస్తారట. ఒకానొక మూమెంట్లో సమంత ఇంట్లో ఉన్న టైంలో అఖిల్ అలాగే మందు తాగి ఇంటికి వచ్చాడట . అది చూసి సమంత ఫుల్ ఫైర్ అయిపోయిందట. "సిగ్గు లేదారా ..? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ..? లిమిట్స్ క్రాస్ చేసి మరి తాగొద్దు" అని అంటూ ఘాటుగా అఖిల్ ని ఓ తల్లి ఒక బిడ్డను ఎలా తిడుతుందో..తిట్టేసి జాగ్రత్తలు చెప్పిందట . అంత మంచి రిలేషన్షిప్ సమంత - అఖిల్ మధ్య ఉండింది. కానీ ఆ దేవుడు కూడా ఓర్వలేకపోయాడు . వాళ్ళ మధ్య బంధాన్ని తుంచేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!