అందచందాలతో రచ్చ చేస్తున్న నటి ఊర్వశి కూతురు.. చూస్తే అంతే సంగతులు..!

Divya
ఒకప్పుడు హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అమ్మ ,వదిన, అత్త పాత్రలో నటించిన వారిలో అలనాటి హీరోయిన్ ఊర్వశి కూడా ఒకరు.. ఈమె ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా సుమారుగా 700 చిత్రాలలో నటించిందట ఊర్వశి. నటిగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నప్పటికీ కుటుంబ విషయాలను మాత్రం బయట ప్రపంచానికి పెద్దగా తెలియనివ్వదు ఊర్వశి.

అయితే ఈమెకు ఒక కూతురు కూడా ఉన్నది. ఆమె పేరు కుంజత.. కానీ ఈమె పేరు సోషల్ మీడియాలో లక్ష్మి పేరుతో సోషల్ మీడియాలో తన హవా కొనసాగిస్తోంది. ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన తన కుటుంబ ఫోటోలు సైతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊర్వశి 2000లో మలయాళ నటుడు మనోజ్ జైనీ ప్రేమించి మరి వివాహం చేసుకున్నదట. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోవడం జరిగిందట.
తాజాగా ఊర్వశి కూతురికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నటికి ఇంత పెద్ద కూతురు ఉందా అది హీరోయిన్లను మించిన అందంతో తన అందాలను ఇలా చూపించేస్తోంది ఏంటి అంటూ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నామంటూ తెలుపుతున్నారు. హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా ఉందంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తన కూతుర్ని హీరోయిన్ అవ్వాలనుకున్నని తెలియజేసినప్పటికీ ప్రస్తుతం ఆమె నిర్ణయం మార్చుకున్నట్లుగా సమాచారం ఆమె కిక్ బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లోనైనా తేజ లక్ష్మి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. మరి కిక్ బాక్సర్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: