"ఏ రా నా కొడుకుని చంపేస్తావా..?"..ఆ పెద్ద మనిషిని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి తల్లి..!
ఎంత ఇష్టమంటే ఇప్పటికీ అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటుంది . అంత ఇష్టం . చిరంజీవి కూడా తన తల్లిని బాగా చూసుకుంటూ ఉంటారు . కాగా చిరంజీవి సినిమాలను ప్రతిదీ కూడా చాలా ఇష్టంగా మిస్ కాకుండా చూస్తూ ఉంటుంది చిరంజీవి తల్లి అంజనమ్మ. అయితే ఠాగూర్ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అంజనమ్మ కూడా అక్కడే ఉండిందట . నిజానికి v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వివి వినాయక్ ఠాగూర్ సినిమా ఆఖరిలో క్లైమాక్స్ సీన్ లో చిరంజీవి చనిపోయేలా సీన్స్ రాసారట డైరెక్టర్.
స్టోరీ విన్న అంజనమ్మ ఫుల్ ఫైర్ అయిపోయిందట . "మా కొడుకుని చంపేస్తావా..?" అంటూ నిలదీసిందట. అంతేకాదు అది క్యారెక్టర్ అయినా సరే నా కొడుకును చంపితే ఒప్పుకోను.. నువ్వు కథను మార్చి క్లైమాక్స్ సీన్ వెరైటీగా రాయి అంటూ స్పాట్లోనే ఆయనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట . ముందు నుంచి చిరంజీవి అమ్మ గారి గుణం కోపం తెలిసిన వి వి వినాయక్..క్లైమ్యాక్స్ చేంజ్ చేసి రాశారట. వి వి వినాయల్ ఆ విషయాన్ని చాలా లైట్ గా తీసుకొని క్లైమాక్స్ ని మార్చేశారు . ఈ క్లైమాక్స్ సీన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా అంజనమ్మ చిరంజీవి పై ప్రేమ ను బయటపెట్టింది..!