దేవరని చంపింది అతనేనా.. ఓటీటిలో బయటపడ్డ ట్విస్ట్..

Divya
ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై థియేటర్లో భారీగానే సక్సెస్ అయ్యింది.దేవర సినిమా టాక్ మొదట నెగిటివ్గా వచ్చిన రాను రాను కాస్త పాజిటివ్గా మారడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఓటీటీలో కూడా ఈ సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి కనపరిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పలు విషయాలను తెలియజేస్తున్నారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు మ్యూజిక్ బ్లాక్ అయ్యిందని కానీ కొరటాల శివ టేకింగ్ ఎలిమెంట్స్ కొంతమేరకు ఆకట్టుకున్నాయని తెలియజేస్తున్నారు. అభిమానులకైతే ఫుల్ స్టాఫ్ అని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే దేవర సినిమా చూసిన వారందరూ మాత్రం ఇందులో దేవరాజు చంపింది ఎవరు అనే విషయం సందేహంగా మారింది.. ఇందుకోసం సీక్వెల్ కూడా అనౌన్స్మెంట్ మొదట్లోనే చేయడం జరిగింది. కొంతమంది ఫలానా అతను దేవరాన్ని చంపారని ఊహాగానాలను కూడా తెర లేపారు.. కానీ దేవరాన్ని మాత్రం ఒక వ్యక్తి చంపాడని ఊహ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తోంది అభిమానులను.. ఇక ఆయన ఎవరో కాదు శ్రీకాంత్.. శ్రీకాంత్ చంపడం ఏంటా అనుకుంటున్నారా..?

సినిమా చూసినవాళ్లు కొంతమంది కూడా ఇదే విషయాన్ని నమ్ముతున్నారు ఎందుకంటే తన తెలియదు జీవితం ఎక్కడ నాశనం అవుతుందని భయంతోనే శ్రీకాంత్ దేవరాయణి చంపి ఉండవచ్చని అనుమానాలను తెలుపుతున్నారు. అలా శ్రీకాంత్ చేతే కత్తితో పొడిపించేలా సైఫ్ అలీ ఖాన్ ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర కూడా రాయప్ప చెల్లెలనే తన సొంత చెల్లెలుగా భావించడంతో తన వల్ల తన చెల్లికి ఏం కాకూడదని నిర్ణయంతో శ్రీకాంత్ తో కలసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారట దేవర.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఓటీటీ లో చూసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలుపుతున్నారు. అయితే ఈ విషయం నిన్న ఫాన్స్ కు మాత్రం ఇది మైండ్ బ్లోయింగ్ అయ్యే ట్విస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: