పెళ్లికాకముందే ..అత్తారింట్లో అలాంటి పని చేసిన ఎన్టీఆర్ హీరోయిన్..?
సమీరా రెడ్డి భర్త అక్షయ్ తో తాను డేటింగ్ లో ఉన్నప్పుడు.. అక్షయ్ తల్లి కూడా తనతో పాటు వచ్చేదని.. అలాగే అక్షయ్ తల్లి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండడంతో ఆమెకు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా కచ్చితంగా మా వెంటే వచ్చేదని మేము ఎక్కడికి వెళ్లినా తనను కూడా వెంట తీసుకువెళ్లే వాళ్ళమని తెలిపింది. అందుకే సినిమాకి వెళ్ళినా కూడా తమ వెంటే వచ్చేదని అక్షయ్ తనకు చెప్పారని తెలిపింది. వివాహానికి ముందే అక్షయతో తనని ఉండనిచ్చేదని అలాగే కొన్నిసార్లు రాత్రి సమయాలలో అక్కడే పడుకున్నా కూడా అడ్డు చెప్పేది కాదని తెలిపింది సమీరారెడ్డి.
అక్షయ్, సమీరా ఇద్దరూ కూడా 2014లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే సమీరా రెడ్డి కంటే అక్షయ్ రెండేళ్లు చిన్నవారు.. ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి నామ్ అనే చిత్రంతో రీ యంట్రి ఇవ్వబోతోంది. ఈ సినిమా ఈనెల 22వ తేదీన రిలీజ్ కాబోతోంది. మొత్తానికి సమీరా రెడ్డి పెళ్లి కాకముందే అత్తగారింట్లో అడుగుపెట్టి ఇలా అన్ని పనులను తానే దగ్గరుండి చూసుకునే దాన్ని అంటూ తెలపడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.