డైరెక్టర్ తో హీరోయిన్ సంఘవి ఎఫైర్.. కట్ చేస్తే..?
హీరోయిన్ సంఘవి భారీ క్రేజ్ ఉన్నప్పుడు మంచి పాత్రలు నటిస్తున్న సమయంలో శివయ్య సినిమా అనే చిత్రంలో నటిస్తున్న సమయంలో తెలుగు డైరెక్టర్ గా పేరుపొందిన సురేష్ వర్మతో ప్రేమలో పడిందట. అలా కొన్నేళ్లపాటు సహజీవనం చేశారని వార్తలు కూడా వినిపించాయి.. అంతేకాకుండా సీక్రెట్ గా వివాహం చేసుకొని ఇద్దరు కూడా కలిసే ఉన్నారనే విధంగా రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ కూడా అప్పట్లోనే హీరోయిన్ సంఘవి కొట్టి పారేసిందని సమాచారం. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైన సంఘవి..
2016లో ఫిబ్రవరి మూడవ తేదీన ఐటీ ప్రొఫెషనల్ అయిన వెంకటేష్ ను వివాహం చేసుకున్నది వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టిన సంఘవి కెరియర్ లో మాత్రం డైరెక్టర్ తో ఎఫైర్ అనే విషయం ఇప్పటికీ మచ్చగానే మిగిలిపోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర పైన నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను కుటుంబానికి సంబంధించిన వాటిని షేర్ చేస్తూనే ఉంటుంది. మొత్తానికి అప్పట్లో హీరోయిన్ సంఘవి ఎఫైర్ విషయం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందట. అభిమానులయితే రీయంట్రి ఇచ్చి సెకండ్ నేషనల్ మొదలు పెట్టాలని సంఘవిని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.