తెలుగులో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 డబ్బింగ్ సినిమాలు ఇవే..?

Pulgam Srinivas
ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 10 డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కే జి ఎఫ్ చాప్టర్ 2: యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 84.25 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

రోబో 2.0 : రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి 54 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

జైలర్ : రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 47.90 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

రోబో : రజనీ కాంత్ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.65 కోట్ల షేర్ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఐ : విక్రమ్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 28.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

లియో : తళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 26.03 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

కబాలి : రజినీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

అమరన్ : శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 17 రోజుల్లోనే 21.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

కాంచన 3 : రాఘవ లారెన్స్ హీరోగా రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: