మద్యం తాగించి ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన రాఘవేంద్రరావు .. దర్శకేంద్రుడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?
అలాగే రాఘవేంద్రరావు కూడా చాలా ఇంటర్వ్యూలో ఇదే చెప్పుకొచ్చారు .అయితే ఇదే క్రమంలో రాఘవేందర్రావు డైరెక్షన్లో చిరంజీవి హీరో గా వచ్చిన ఘరానా మొగుడు సినిమా లో నగ్మా హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా షూటింగ్ సమయంలో పాపం నగ్మని రాఘవేందర్రావు చాలా ఇబ్బంది పెట్టేరట. మరి ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే “ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ” అనే సాంగ్ షూటింగ్ టైంలో నగ్మని ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు . ఈ పాట లో చీర పైకి ఎత్తి మాస్ స్టెప్పులు వేయడం నగ్మా కు పెద్ద గా ఇష్టం ఉండేది కాదట .
అయినా కానీ రాఘవేంద్రరావు గారు పట్టు పెట్టి ఆమె దగ్గర నుంచి అలాంటి స్టెప్స్ వేయించారట . అంతేకాకుండా తాగుతూ తోలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజెస్ట్ చేశారట. అయితే నగ్మా అందుకు ససేమీరా ఒప్పుకోకపోవడం తో టేకుల మీద టేకులు తీసుకు ని ఆయన కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు నగ్మను టార్చర్ చేశారట . హీరోయిన్స్ తో ఎంతో సరదాగా ఉండే రాఘవేంద్రరావులో .. ఇంత వైల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయారు . ఇక ఫైనల్లి సినిమా హిట్ అయిన తర్వాత నగ్మా కెరీర్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.