పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. ఊహించని చిక్కుల్లో ఇరుక్కుందే..!?

Thota Jaya Madhuri

కీర్తి సురేష్ .. ఈ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్ కి గురి అయిపోతుంది . దానికి కారణం ఆమె చేసే బిహేవియర్ . మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మహానటి ..అందాల ముద్దుగుమ్మ.. చక్కటి బ్యూటీ అంటూ బాగా తన పేరుకు ముందు ట్రెడిషనల్ పదాలను ట్యాగ్ చేయించుకుంది.  ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో అప్పటినుంచి ఏంటి ఇలా మారిపోయింది..? హాట్ బ్యూటీ ..సెక్సీ ఫిగర్ అంటూ వల్గర్ పదాలను కూడా తన ముందు ట్యాగ్ చేయించుకునే స్థాయిలో ఫోటోషూట్స్ చేస్తుంది.

 
తాజాగా కీర్తి సురేష్ ఫ్రెండ్ వెడ్డింగ్ కి అటెండ్ అయింది . ఆ వెడ్డింగ్ లో ఒక తెలుగు డైరెక్టర్ తో కొంచెం క్లోజ్ గా ఫోటోలు దిగ్గింది . దీన్ని సోషల్ మీడియాలో పెంట పెంట చేసేస్తున్నారు కొందరు ఆకతాయిలు . సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఆ డైరెక్టర్ ఫొటోస్ ను బాగా రాద్ధాంతం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.  అయితే దీనిపై కీర్తి సురేష్ ఇప్పటికి స్పందించకపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అయితే కొందరు మాత్రం కీర్తి సురేష్ పర్సనల్గా వెళ్తూ ఆ ఫొటోస్ ని బాగా వల్గర్ మెసేజ్ లతో ట్రోల్ చేస్తున్నారట .


ఇలాంటి వాళ్లపై కేసు పెట్టడానికి కీర్తి సురేష్ సిద్దమయిందట . అంతేకాదు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కబోతుందట . కీర్తి సురేష్ పేరుని కొందరు మిస్ యూస్ చేస్తూ బూతు పదాలతో ఆ ఫొటోస్ చేస్తూ ఉండడమే ఆమెకు  ఇబ్బందికరంగా మారిందట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఏదో ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే అక్కడ అనుకోకుండా తీసుకున్న ఫొటోస్ ఆమెను ఊహించుని చిక్కుల్లో ఇరుక్కునేలా చేసింది అంటున్నారు కామన్ పీపుల్స్. చూడాలి మరి ఈ ప్రాబ్లంస్ నుండి కీర్తి సురేష్ ఎలా బయటపడ్డిందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: