ఆ స్టార్ నటుడు అమ్మాయిల పిచ్చోడు.. ఆ పార్ట్ ని కూడా వదలడు..మహ కామపిశాచి..!

Thota Jaya Madhuri
చాలామంది మగవాళ్ళకి ఓ పిచ్చి ఉంటుంది . కొన్ని కొన్ని కోరికలను ఆపుకోలేరు.  ఇంట్లో లక్షణంగా చక్కటి భార్య ఉన్నా సరే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి బయట అమ్మాయిలను ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు సమాజంలో చాలామంది మగవాళ్లు అలా వున్నారు.  అయితే అందరు మగవాళ్ళు ఇలానే ఉన్నారని చెప్పలేం.  కొంతమంది డీసెంట్ మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలను అదోరకంగా చూసే జనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ మమ్మల్ని పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్స్ తాకరాని చోట తాకారు అంటూ పబ్లిక్ గానే ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు.


కానీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు.  అయితే ఈ మధ్యకాలంలో స్టార్ నటుడు మాత్రం హద్దులు మీరిపోతున్నారట.  ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈ నటుడు ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు . అంతేకాదు పలు బడాబడా సినిమాల్లో కూడా ఆయన పాత్రకు మంచి మార్కులు వేయించుకున్నారు . అయితే కొన్ని కొన్ని సీన్స్ చేసేటప్పుడు మాత్రం ఈ నటుడు తన వయసు కంటే వయసులో పెద్ద అయిన వాళ్లతో నటించేటప్పుడు కూడా మిస్ బిహేవ్ చేస్తూ ఉంటారట .


ఈ నటుడు కొన్ని సినిమాలల్లో నటించేటప్పుడు తన తోటి నటీనటులతో చాలా సరదాగా మూవ్ అవుతున్నట్లు ..ఆంటీలతో కూడా నడుము పై చెయ్యి వేయడం.. హగ్ చేసుకోవడం ..బ్యాక్ టచ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారట . మరి ముఖ్యంగా ఈ నటుడు ఒక స్టార్ హీరో ఫ్రెండ్ కావడంతో జనాలు కూడా ఇవి చూసి చూడనట్టు వదిలేస్తూ వస్తున్నారట . చాలామంది ఈ నటుడు ప్రవర్తనపై పరోక్షంగా డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కు కంప్లైంట్ చేస్తున్న సరే ..వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఆ బడా హీరో ఫ్రెండ్ కావడంతో అందరూ కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టు లైట్ గా తీసేసుకుంటున్నారట .ఈ నటుడు  మాత్రం షూటింగ్ పేరిట అమ్మాయిలను అదేవిధంగా ఆంటీలను ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్లకు ఇబ్బంది కలిగచేస్తున్నారట . సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: