ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుపట్టారా.. బికినీలో రెచ్చిపోయిందిగా..!

frame ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుపట్టారా.. బికినీలో రెచ్చిపోయిందిగా..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు. అలాంటి వారిలో మనసుకు నచ్చింది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ అమైరా దస్తూర్.. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు కమర్షియల్ హిట్ కొట్టలేకపోయినప్పటికీ ఆఫర్లను అయితే అందుకుంది. రాజ్ తరుణ్ తో నటించిన మరొక సినిమా కూడా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది.

 గతేడాది రెండు మూడు చిత్రాలలో నటించిన అమైరా దస్తూర్.. ఈ చిత్రాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. సోషల్ మీడియాలో నిరంతరం అందాల ఆరబోతతో తెగ హవా చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇమే షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్య పోయేలా ఉన్నాయి. ఆకట్టుకునే అందం అభినయంతో పాటు అదిరిపోయి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తాజాగా ఈ అమ్మడు బికినీలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పింక్ కలర్ బికినీలో తన అందాలతో సోషల్ మీడియా యూజర్స్ కి చెమటలు పట్టించేలా తన అందాలతో హీటెక్కిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ అమైరా దస్తూర్.. చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడు ఎందుకు సినిమాలలో అవకాశాలు రాలేదో అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రాజుగాడు సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా కూడా ఈమె ఎక్కువగా బాలీవుడ్ వైపుకె మక్కువ చూపుతోంది. ఇటీవలే తమిళ ఇండస్ట్రీలో కూడా బఘీరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్లోకి సరైన కథతో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: