కలలో కూడా ఊహించని హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్.. ఇక కెరియర్ సర్వనాశనం అయిపోన్నట్లేగా..?
అయితే ఈలోపే ఒక ఫ్లాప్ హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట . ఆయన మరెవరో కాదు అఖిల్ . యూవి క్రియేషన్స్ లో అఖిల్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . స్పెషల్గా ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. కెరియర్ లో సెటిల్ అవ్వకుండా ఇద్దరు యంగ్ స్టార్స్ ప్రేమించుకుంటే ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది..? వాళ్ళు తీసుకున్న తప్పుడు డెసిషన్ వాళ్ళను ఎంత ఇబ్బందులకు గురి అయ్యేలా చేసింది..? అనేది సినిమా స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. నేటి యువత యువకులకు ఈ స్టోరీ బాగా దగ్గరగా ఉంటుంది అంటూ తెలుస్తుంది. అయితే అఖిల్ లాంటి ఒక డిజాస్టర్ హీరోతో జాన్వి కపూర్ సినిమా ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . కొంతమంది నువ్వు కూడా ఇక ఐరన్ లెగ్ నే పో అంటూ ట్రోల్ చేస్తున్నారు...!