మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని రాశి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. దానితో ఇప్పటికే ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఇకపోతే ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలలో తన అందాలను ఓలకబోసి వెండితెరపై హిట్ పెంచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే హాట్ లుక్ లో కనిపించడం కాకుండా అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్‌లను వేసుకొని వెళుతూ ఉంటుంది. దానితో అనేక సందర్భాలలో ఈవెంట్లో ఉన్న కెమెరాలు అన్ని వైపు తిరిగి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ ఈవెంట్ కు సంబంధించిన రాశి కన్నా ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కు వెళ్ళింది. ఆ ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్‌ను వేసుకొని వెళ్లింది. ఇక ఈ డ్రెస్‌లో ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం రాశి ఖన్నా కు సంబంధించిన లేటెస్ట్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజా ఈవెంట్ కు రాశి ఖన్నా పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్ళింది. ఇందులో ఈ బ్యూటీ కి సంబంధించి ఎద అందాలు అదిరిపోయే రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి.