కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఇతడు ఆ విషయంలో తోపు ..ఏ స్టార్ హీరో కూడా పనికిరారు..!
అయితే దీనిపై కీర్తి సురేష్ ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించకపోవడం గమనార్హం . కీర్తి సురేష్ కాదు కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా కీర్తి సురేష్ పెళ్లి పై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . కానీ ఇన్సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీ రాత్రి 7:30కు గోవాలో గ్రాండ్గా జరగబోతుందట. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారట . సినిమా ఇండస్ట్రీ లో నుంచి కీర్తి సురేష్ దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యాలా ప్లాన్ చేశారట . ఆ తర్వాత చెన్నై లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయిందట కీర్తి సురేష్ కుటుంబం.
అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి డీటెయిల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి . కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు చిరకాల ఫ్రెండ్ అయినా ఆంటోనీ ని పెళ్లి చేసుకోబోతుందట . ఇతగాడు పెద్ద బిజినెస్ మాన్ . కోట్ల ఆస్తి . అంతేకాదు మంచి టాలెంటెడ్ పర్సన్ . బిజినెస్ లో ఎలా ఎప్పుడు స్ట్రాటజీలు వేయాలి .. ఉపయోగించాలి అనే విషయం లో బాగా తోపైన వ్యక్తి అంటూ కూడా తెలుస్తుంది . అయితే కీర్తి సురేష్ కాబోయే భర్తలో మరో హిడెన్ టాలెంట్ కూడా ఉందట . ఆయన డ్రాయింగ్స్ బాగా వేస్తారట . పెయింటింగ్స్ అంటే ముందు నుంచి కీర్తి సురేష్ కాబోయే భర్త ఆంటోనీకి మహా పిచ్చట . అంతేకాదు కీర్తి సురేష్ ఆ పెయింటింగ్స్ హాబిట్ నచ్చే కూడా ఆయన్ను ఇష్టపడిందట . కీర్తి సురేష్ కి కూడా పెయింటింగ్స్ అంటే కొంచెం ఇష్టం . ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చాలామంది సినీస్టార్స్ స్టైల్ విషయంలో అస్సలు కేర్ తీసుకోరు . ఒకే లుక్స్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు . కానీ ఆంటోనీ తట్టిల్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ని ఇష్టపడుతూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను ఎంకరేజ్ చేస్తూ తనలో ఉన్న ఒక స్టైలిష్ హీరోని బయటపెడుతూ ఉంటాడట . కీర్తి సురేష్ కాబోయే భర్తలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!