కోహ్లీ కూడా విడాకులు ఇస్తున్నాడా..పోస్ట్ తో సంచలనం.?

Pandrala Sravanthi
విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఆటగాడు. ఆట పరంగా కెరియర్ లో ఎంతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ,  తన సొంత లైఫ్ లో  చాలా హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. తన అభిమానులను ఎంతో మెస్మరైజ్ చేస్తున్నటువంటి విరాట్ కోహ్లీ  తాజాగా చేసినటువంటి ఒక పోస్టు  అభిమానులను కలవర పరుస్తోంది. ఆయన ఎందుకు ఇలా పోస్ట్ చేశారు. కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా. .విరాట్ కోహ్లీ తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలను బయటపెట్టారు.. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.. "ఎవరు ఎంతగా ప్రయత్నించినా ఆంక్షల పెట్టలో ఈమడలేమని అన్నారు. 

నేను విమర్శలు వచ్చినా, ప్రశంసలు వచ్చినా పట్టించుకోనని, నేనెవరో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నానని తెలియజేశారు. గడిచిన 10 ఏళ్ల కెరియర్ లో   అపజయాలు వచ్చాయని అయినా నన్ను కదిలించలేదని విజయాలు వచ్చినప్పుడు పొంగి పోలేదని తెలియజేశారు. గత పది ఏళ్ల కిందట సరైనది కానీ విషయం ఇప్పుడు సరైనది కావచ్చు, లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్ని చూసుకుంటూ వెళ్లిపోవాలని  అన్నారు కోహ్లీ.. ఈ విధంగా కోహ్లీ  పోస్ట్ పెట్టడం తో అభిమానులు రకరకాలుగా ఊహించుకుంటున్నారు..  

ఆయన తన భార్య అనుష్క శర్మకు విడాకులు ఇస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..  మరికొందరైతే విరాట్ కోహ్లీ తన ఆట తీరు పైన పోస్ట్ చేసినట్టు కొంతమంది భావిస్తున్నారు.. ఇక విరాట్ కోహ్లీ అంటే పడని వారు మాత్రమే తాను విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు..ఇదంతా పక్కన బెడితే  బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్ళిన విరాట్ ఎలా ఆడతారు అనేది చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: