షాక్: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..!

Divya
తెలుగులో బిగ్ బాస్ షో వల్ల కొంతమంది కంటెస్టెంట్లకు పాపులారిటీ పెరుగుతూ ఉంటే మరి కొంతమందికి నెగిటివిటీ పెరుగుతూ ఉన్నది. అలా ఒక లేడీ కంటేస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి సీజన్లో కూడా ఎలిమినేట్ అవుతూనే ఉంది. ఆమె ఎవరో కాదు సోనియా ఆకుల.. ఈమె ప్రియుడు యష్ పాల్ తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. ఎటువంటి హడావిడి లేకుండా గురువారం రోజున ఈ వేడుక జరగడం జరిగిందట. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా ఆకుల మొదట యాంకర్ గా చేసిందట. ఆ తర్వాత నటిగా గుర్తింపు సంపాదించుకొని బిగ్బాస్-8 లో కంటిస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రి ఇచ్చింది. ప్రారంభంలోనే స్ట్రాంగ్ కంటెంట్గా అనిపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ హౌస్ కంటెంట్స్ తో సోనియా లవ్ ట్రాక్ నడిపిందని ఇమే పైన చాలా నెగటివ్  తీసుకువచ్చేలా చేసింది. దీంతో ఇమేను హౌస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేయక తప్పడం లేదని తేలిపోయింది.

అలా హౌస్ నుంచి బయటికి వచ్చిన సోనియా ఆకుల నిఖిల్ నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఆమె పలు రకాల ఇంటర్వ్యూలలో అతని గురించి మాట్లాడడం జరిగింది. బిగ్ బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి తెలియజేశానని అతడికి ఆల్రెడీ కూడా వివాహం అయ్యిందని తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే తామిద్దరం కొన్ని నెలల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నామని హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాతే వివాహం చేసుకోవాలనుకున్నామని తెలియజేసింది. అయితే నవంబర్ 21వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది సోనీయా ఆకుల. వీరి వివాహం కూడా వచ్చే నెల రెండవ వారంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: