ఛీ ఛీ..స్టార్ హీరో మహేష్ బాబుకు ఆ పాడు గబ్బు అలవాటు ఉందా..?
దీంతో జనాలు ఇష్టం వచ్చిన రేంజ్లో ఆయనను ట్రోలింగ్ గి గురి చేస్తున్నారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు - రాజమౌళి సినిమా కోసం లుక్స్ కి నెలలు టైం కేటాయిస్తూ ఉన్న విషయాన్ని జనాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . తాజాగా ఆయనకున్న ఒక గబ్బు పాడు అలవాటుకు సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు విపరీతంగా స్మోక్ చేసేవాడట . ఆయన కాలేజీ టైంలో ఈ స్మోకింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నారట . ఆ తర్వాత ఎన్నోసార్లు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు చేత స్మోకింగ్ అలవాటు మానిపించాని అంటూ ట్రై చేసారట .
కానీ ఆయన వల్ల కానే కాలేదట . మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ కూడా చాలా చాలా ట్రై చేశారట . కానీ మహేష్ బాబు మానేసినట్లే మానేసి మళ్ళీ మొదలుపెట్టే వారట . ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్ తో ఎక్కువగా స్మోక్ చేసేవారట . ఫైనల్లీ ఆయన చేత స్మోకింగ్ మానిపించిన ఘనత నమ్రతకే దక్కింది. ఆమెను ప్రేమిస్తున్న టైం లో కూడా మహేష్ బాబు ఎక్కువగా స్మోక్ చేసేవారట . అయితే నమ్రత తనదైన స్టైల్ లో మహేష్ బాబు చేత స్మోకింగ్ అలవాటును మాన్పించేసిందట. ఎంతమంది చెప్పిన వినని మహేష్ బాబు నమ్రత చెప్పిన విధానం ఆమె మాటలు ఆయనను బాగా మార్చేసాయి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ప్రెసెంట్ రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడి పోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ పక్కా అంటున్నారు జనాలు..!