పెద్ద దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో కీర్తి సురేష్ పెళ్లి.. కట్నం ఎంత ఇస్తుందో తెలిస్తే బుర్రి గిర్రున తిరిగిపోద్ది..!

Thota Jaya Madhuri
స్టార్ సెలబ్రెటీస్ పై ఎప్పుడు ఒక కన్ను వేసే ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ ప్రైవేట్ విషయాల పై ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటారు . తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ కీర్తి సురేష్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ టాక్ ఆఫ్ టౌన్ గా మారిపోయింది అన్న విషయం గురించి మనకు బాగా తెలిసిందే.  త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.


ఫైనల్లీ ఆ వార్తలను కన్ఫామ్ చేసేసాడు కీర్తి సురేష్ తండ్రి . "మా కూతురు తన స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు ". గోవాలో డిసెంబర్ 11, 12 వ తేదీల్లో వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ఆమెకు అలాగే ఆమెకు కాబోయే భర్త ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ విషస్ అందిస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోనే అసలు ఎవరు ఈ  ఆంటోని తట్టిల్..? ఆయన ఏం చేస్తూ ఉంటాడు ..? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?  అన్న విషయాలపై ఎక్కువగా వార్తలు వైరల్ అవుతున్నాయి.


ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్.. వేల కోట్లలోనే ఆస్తి ఉంటుంది . చాలా మంచి మనిషి.  కీర్తి సురేష్ - ఆయన చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు . అయితే కీర్తి సురేష్ అంత బడా  ఇంటికి కోడలు కాబోతూ ఉండడంతో అసలు ఆమె ఎంత కట్నం ఇస్తుంది ..? అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఆంటోని చాలా చాలా మంచి మనసు గల వ్యక్తి.  అసలు కీర్తి సురేష్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోవడం లేదట . కానీ కీర్తి సురేష్ పేరెంట్స్ ఆమెకు పెట్టాల్సిన బాధ్యత ఉంది అంటూ ఆమెకు ఇవ్వాల్సిన వాటా ఆమెకి ఇస్తున్నారట . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్  కోసం తీసి పెట్టిన బంగారం. అదేవిధంగా ఆమెకు హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ ..అదేవిధంగా చెన్నైలో ఉన్న రెండు పెద్ద విల్లాలు అంతేకాకుండా తరతరాలగా వస్తున్న ఆస్తుల్లో సగం వాట ఆమెకే వచ్చే విధంగా మాట్లాడుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కట్నం మేటర్ టూ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: