టైం చూసి ఘాటుగా దెబ్బ కొట్టిన సమంత.. శోభితను పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య కి ఊహించని షాక్..!
హీరో వరుణ్ "నువ్వు దేనికోసమైనా అనవసరంగా ఎక్కువ ఖర్చు చేశాను అనుకున్నావా..?" అని అడగ్గా సెకండ్ కూడా ఆలోచించుకోకుండా సమంత య్స్ అంటూ ఆన్స్ర్ ఇచ్చింది. " నా మాజీ కోసం "అంటూ టక్కున చెప్పేసింది. అనవసరంగా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాను అంటూ ఓపెన్ అప్ అయ్యింది. అంతేకాదు ఆయనపై ఖర్చు చేసిందంతా వేస్టే అన్న రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది . సోషల్ మీడియాలో ఆమె ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది. మరి కొద్ది రోజుల్లోనే శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నా నాగచైతన్య ..అయితే సమంత ఈ విధంగా ఆన్సర్ ఇవ్వడం సమంత తెలివితేటలకి నిదర్శనం అంటున్నారు సినీ ప్రముఖులు .
దెబ్బ కొట్టకుండానే నొప్పి ఎలా ఉంటుందో చూపించే విధంగా చేసింది అని ..ఎక్కడా కూడా తనపై నెగిటివిటీ రాకుండా నాగచైతన్యకు ఎలా తగలలో అలాగే ఆన్సర్ ఇచ్చింది అంటున్నారు జనాలు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమంత నాగచైతన్య పై స్పందించింది చాలా చాలా రేర్. పరోక్షంగా స్పందించిన ఒకటి రెండుసార్లు కూడా ఆయన గూబ గుయ్యమనేలానే గట్టిగానే ట్రోల్ అయ్యే విధంగా ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు నా మాజీ పై ఖర్చు చేసిందంతా వేస్ట్ దండగ అనే రేంజ్ లో కామెంట్స్ చేయడం హైలైట్ గా మారింది. అంతేకాదు శోభిత ధూళిపాళ్ల నే కాదు ఆయన ఎవ్వరిని చేసుకున్న ఐ డోంట్ కేర్ నాగచైతన్య నా మాజీనే అంటూ ఘాటుగా చెప్పకనే చెప్పేసింది.. సమంత అన్న రేంజ్ లో ఆ పేరుని హైలెట్ చేస్తున్నారు జనాలు..!