శృతిహాసన్ తో ఎఫైర్ పెట్టుకొని ఇంతమంది బలయ్యారా..ఆ స్టార్ హీరోస్ కూడా.?

Pandrala Sravanthi
శృతిహాసన్.. ఈమె పేరు చెప్పగానే సినిమాల కంటే ఎక్కువగా ఈమె పెట్టుకున్న ఎఫైర్ల గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమందితో డేటింగ్ చేసింది.అయితే కొంతమందితో డేటింగ్ చేసిన విషయాలను పబ్లిక్ గా బయట పెడితే మరి కొంతమందితో సీక్రెట్ డేటింగ్ చేసింది. మరి ఇంతకీ శృతిహాసన్ ఇప్పటి వరకు ఎంత మందితో డేట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..
 శృతిహాసన్ లవ్ బ్రేకప్స్:

 శృతిహాసన్ ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమలో పడిందని, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుందని ఇప్పటికే మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే కొన్ని రిలేషన్స్ ని శృతిహాసన్ బయట పెట్టలేదు. మరికొన్నేమో బయటపెట్టింది. అలా శృతిహాసన్ బయటపెట్టిన వాటిలో మ్యూజిక్ డైరెక్టర్ మైఖేల్ కోర్సలే ఒకరు.. అయితే వీరిద్దరికి సంబంధించిన ఎన్నో ప్రైవేట్ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ బయటపడింది. దాంతో ఈ విషయాన్ని బయటపెట్టిన శృతిహాసన్ కొద్ది రోజులకే అతనితో బ్రేకప్ చెప్పుకుంది. ఇక ఈయన తర్వాత శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజరికతో ఉన్న రిలేషన్ ని బయటపెట్టింది. వీరిద్దరూ చాలా రోజులు ఒకే ప్లాట్ లో లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. కానీ ఈ ఏడాది వీరి మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ బ్రేకప్ జరిగింది.ప్రస్తుతం శృతిహాసన్ సింగిల్గానే ఉంటున్నానని చెప్పింది.

అయితే శృతిహాసన్ ఈ ఇద్దరి పేర్లు పబ్లిక్ గా చెప్పింది కానీ చాలామంది హీరోలతో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుష్,సిద్ధార్థ్, నాగచైతన్య, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇలా ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి.అలాగే స్టార్ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా తో కూడా శృతిహాసన్ కొద్దిరోజులు డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి.. ప్రేమమ్ సినిమా చేసే సమయంలో శృతిహాసన్ చైతూ తో డేటింగ్ వార్తలు వినిపించాయి. అలాగే ఓ మై ఫ్రెండ్ సినిమా సమయంలో సిద్ధార్థ్ తో కూడా శృతి డేటింగ్ చేసిందనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా ధనుష్ తో త్రీ మూవీ చేసినప్పుడు ఆయనతో డేటింగ్ చేస్తుందని ఈ విషయం తెలిసి ధనుష్ భార్య ఐశ్వర్య శృతి హాసన్ ని మందలించింది అనే టాక్ కూడా కోలీవుడ్ లో వినిపించింది.

అలాగే వీరి మధ్య సంబంధం వల్లె త్రీ మూవీలో ధనుష్ తో శృతిహాసన్ రొమాన్స్ బాగా చేసిందనే వార్తలు కూడా వినిపించాయ. ఇలా ఎంతోమంది హీరోలతో  శృతిహాసన్ కి డేటింగ్ వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈమెని అందరూ అచ్చం తండ్రి పోలికలే వచ్చాయి అంటూ ఉంటారు. ఎందుకంటే కమల్ హాసన్ కూడా చాలామంది హీరోయిన్ లతో సీక్రెట్ గా డేటింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అలా డేటింగ్ విషయంలో తండ్రిని మించిపోయింది అని శృతిహాసన్ ని చాలామంది నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తుంటారు.అలా చివరికి డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజరికా ని గాడంగా ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరికి ఏమైందో కానీ వీరి ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు.అలా శృతిహాసన్ ప్రేమకి ఇప్పటివరకు ఎంతోమంది బలయ్యారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: